తడిసిన బట్టలతో శ్రీముఖి హాట్ షో: ఎద అందాలను చూపిస్తూ అలా.. గతంలో ఎన్నడూ చూడని విధంగా!

దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది లేడీ యాంకర్లు హవాను చూపిస్తున్నారు. వీరిలో చాలా మంది గ్లామర్‌తోనే పాపులర్ అయ్యారు. తద్వారా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాగే, వెండితెరపైనా దూసుకెళ్లిపోతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు తనదైన శైలి యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులను గెలుచుకుంటోందామె. అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలతో తళుక్కున మెరుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తడిసిన అందాలతో హాట్ షో చేసింది. ఆ వివరాలు మీకోసం!

అదుర్స్ అంటూ యాంకర్‌గా మొదలైంది

అదుర్స్ అంటూ యాంకర్‌గా మొదలైంది

సినిమాల్లో మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుని బెస్ట్ యాంకర్‌గా స్థిరపడిపోయింది శ్రీముఖి. 'అదుర్స్' అనే షోతో బుల్లితెరపైకి యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో షోలు చేసింది. ఆమె కెరీర్‌లోనే 'పటాస్' షోను ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

చాలా సినిమాలు.. అదిరిపోయే నటనతో

చాలా సినిమాలు.. అదిరిపోయే నటనతో

యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీముఖి పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించింది. అలా బుల్లితెరపై వెండితెరపై సత్తా చాటుతూ దూసుకుపోతోంది. శ్రీముఖి కెరీర్‌లో 'జులాయి', 'నేను శైలజ', 'జెంటిల్‌మన్', 'బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాలు పేరు తెచ్చి పెట్టాయి. అలాగే, సినిమా ఈవెంట్లను హోస్ట్ చేసి సత్తా చాటింది.

 అందులో శ్రీముఖికి నిరాశనే ఎదురైందిగా

అందులో శ్రీముఖికి నిరాశనే ఎదురైందిగా

వరుస సినిమాలో.. షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ -3కి ఒక కంటెస్టెంట్‌గా వెళ్లింది శ్రీముఖి. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. చిన్నగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో టైటిల్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె రన్నర్‌గా సింగర్ రాహుల్ విన్నర్‌గా నిలిచారు.

లీడ్ రోల్స్ కూడా.. ముగ్గురు అంకుల్స్‌తో

లీడ్ రోల్స్ కూడా.. ముగ్గురు అంకుల్స్‌తో

సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాదు.. చాలా సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది శ్రీముఖి. కానీ, అవేమీ ఆమెకు కలిసి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత మరోసారి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. భరణి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఇ. సత్తిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది.

 గోవాలో శ్రీముఖి రచ్చ రచ్చ.... అప్‌డేట్స్

గోవాలో శ్రీముఖి రచ్చ రచ్చ.... అప్‌డేట్స్

సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు, మూవీ ఫంక్షన్లతో ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి.. తరచూ తన స్నేహితులతో కలిసి టూర్లు వెళ్తూ ఉంటోంది. ఇప్పటికే పలుమార్లు ఆమె ఎన్నో ప్రదేశాలను చుట్టొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు గోవాలో చిల్ అవుతోంది. ఈ టూర్‌లో తన క్లోజ్ ఫ్రెండ్స్ యాంకర్ విష్ణు ప్రియతో పాటు ఆర్జే చైతూ కూడా భాగం అయిన విషయం తెలిసిందే.

 తడిసిన బట్టలతో శ్రీముఖి క్లీవేజ్ హాట్ షో

తడిసిన బట్టలతో శ్రీముఖి క్లీవేజ్ హాట్ షో

గోవా టూర్‌లో శ్రీముఖి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతి ఫొటోను, వీడియోను సోషల్ మీడియాలో వదులుతోంది. ఇందులో భాగంగానే అక్కడి బీచ్‌లో దిగిన కొన్ని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో ఆమె తడిసిన బట్టలతో హాట్ షో చేస్తూ కనిపించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X