షర్ట్ బటన్స్ విప్పేసిన శ్రీముఖి: ఏకంగా అలా చూపిస్తూ ఫోజులు.. హాట్ షోతో సెగలు రేపుతోన్న యాంకర్

తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో అవకాశాలు దొరకవు అనే నానుడి ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో ఎంతో మంది తమ అందంతో, ప్రతిభతో ఆకట్టుకుంటూ బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో నిజమాబాద్ పిల్ల శ్రీముఖి ఒకరు. నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా బుల్లితెరపైనా అడుగు పెట్టింది. అప్పటి నుంచి రెండు ఇండస్ట్రీల్లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. అదే సమయంలో తన అందచందాలతో కుర్రకారుకు గాయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. మీరూ చూడండి!

అలా మొదలైన కెరీర్.. ఇలా మారింది

అలా మొదలైన కెరీర్.. ఇలా మారింది

సినిమాల్లో నటించాలన్న కోరికతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీముఖి. అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న సమయంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది.

అదుర్స్ నుంచి బొమ్మ అదిరింది దాక

అదుర్స్ నుంచి బొమ్మ అదిరింది దాక

ముందుగా సినిమాల్లోకి అడుగు పెట్టిన శ్రీముఖి.. ఆ తర్వాత బుల్లితెరపైనా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 'అదుర్స్' అనే షోతో హోస్టుగా మారిన ఆమె.. అప్పటి నుంచి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా చేసింది. 'పటాస్' ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది.

అక్కడ నిరాశే ఎదురు.. కానీ మారింది

అక్కడ నిరాశే ఎదురు.. కానీ మారింది

సుదీర్ఘమైన కెరీర్‌లో 'పటాస్' అనే షో శ్రీముఖిని బిగ్ సెలెబ్రిటీని చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ షోకు గుడ్‌బై చెప్పేసిన ఈ బ్యూటీ.. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన 'బిగ్ బాస్' మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన ఈమె రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ షో ఆమెకు నిరాశనే మిగిల్చినా.. అప్పటి నుంచి వరుస ఆఫర్లతో కెరీర్ మారిపోయింది.

ఇప్పుడలా ఫుల్ బిజీ.. రచ్చ చేస్తుంది

ఇప్పుడలా ఫుల్ బిజీ.. రచ్చ చేస్తుంది

బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి ఫుల్ బిజీ అయిపోయింది. వరుసగా సినిమా ఫంక్షన్ల‌ను హోస్ట్ చేయడంతో పాటు సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తోంది. అదే సమయంలో లూవీ అనే బిజినెస్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాదు, ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం 'మాస్ట్రో'లోనూ చాన్స్ పట్టేసిందీ బ్యూటీ.

ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెబుతూ

ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెబుతూ

వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

హాట్ షోతో సెగలు రేపుతోన్న యాంకర్

హాట్ షోతో సెగలు రేపుతోన్న యాంకర్

ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది శ్రీముఖి. మరీ ముఖ్యంగా ఆమె హాట్ షో కారణంగా ఎన్నో సార్లు హైలైట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యాంకరమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షోతో మంట పెడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
షర్ట్ బటన్స్ విప్పేసిన శ్రీముఖి: చూపిస్తూ

షర్ట్ బటన్స్ విప్పేసిన శ్రీముఖి: చూపిస్తూ

ఇటీవల శ్రీముఖి ఓ ఈవెంట్‌ను హోస్ట్ చేసింది. ఇందులో పాల్గొనడం కోసం ఆమె బ్లాక్ కలర్ షర్ట్ ధరించింది. ఆ డ్రెస్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. ఇక, ఈ ఫొటోషూట్‌లో ఆమె తన షర్ట్ బటన్స్ విప్పేసి కనిపించింది. అందులో ఆమె క్లీవేజ్‌ షో చేసింది. తద్వారా ఎద అందాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X