హాట్ షోలో హద్దు దాటిన శ్రీముఖి: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల ఆరబోత.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు సందడి చేస్తూనే ఉన్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి ఫేమ్ లభించింది. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. నటిగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారిన ఈ భామ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా క్రేజ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో ఆఫర్లను సైతం అందిపుచ్చుకుంది.

ఇలా చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులర్

అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులర్

యాంకర్ అవడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన 'జులాయి'తో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తన స్టామినాను చాటి చెప్పుకుంది.

యాంకర్‌గా పరిచయం.. వరుస షోలు

యాంకర్‌గా పరిచయం.. వరుస షోలు

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటికీ సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ యాంకరమ్మ 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను హోస్ట్ చేసింది.

అప్పటి నుంచి మార్పు... ఫుల్ బిజీగా

అప్పటి నుంచి మార్పు... ఫుల్ బిజీగా

కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత ఈ అమ్మడు పంథాను మార్చుకుని దూసుకెళ్తోంది.

సినిమాలతో రచ్చ.. ఇప్పటికే రెండు

సినిమాలతో రచ్చ.. ఇప్పటికే రెండు

ఫ్యూచర్‌లో సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. ఇటీవలే ఆమె 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ 'మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

వరుస అవకాశాలతో కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోల షేర్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది.

అందాల విందు చేస్తోన్న యాంకర్

అందాల విందు చేస్తోన్న యాంకర్

కొంత కాలంగా శ్రీముఖి ఎక్కువగా గ్లామర్ ట్రీట్‌నే ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో శ్రీముఖి సంచలనం అయిపోతుంది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
హాట్ డ్రెస్‌లో ఘాటు అందాల రచ్చ

హాట్ డ్రెస్‌లో ఘాటు అందాల రచ్చ

శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె హాట్ డ్రెస్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. తద్వారా శ్రీముఖి మరోసారి హాట్ టాపిక్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X