ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శ్రీముఖి రచ్చ: ఎద అందాలు చూపిస్తూ తొలిసారి ఇంత ఘాటుగా!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఫలితంగా చాలా మంది భామలు వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలా చాలా కాలంగా హవాను చూపిస్తున్నారు. అందులో బబ్లీ బ్యూటీ శ్రీముఖి ఒకరు. నటిగా తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి తన మార్కు హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. వెండితెరపై, బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ శ్రీముఖి సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!

అలా ఫేమస్ అయిన శ్రీముఖి
బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

యాంకర్ అయ్యాక మరింతగా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను హోస్ట్ చేసింది.

బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా
యాంకర్‌గా సత్తా చాటుతోన్నప్పుడే శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ప్రవేశించింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత ఈ అమ్మడు ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది.

వరుస సినిమాలు.. షోలతోనే
ఇకపై సినిమాలు చేయనంటూ అప్పట్లో శ్రీముఖి ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె 'క్రేజీ అంకుల్స్', నితిన్ 'మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు 'సరిగమప' సహా ఎన్నో షోలు కూడా చేస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీనే
తెలుగులో ఎంతో క్రేజ్ అందుకున్న హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది.

అలాంటివి వదులుతూ రచ్చ
ఈ మధ్య కాలంలో శ్రీముఖి ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

క్లీవేజ్ షోతో కాక రేపుతోందిగా
శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని కనిపించింది. ఇది ఉల్లిపొరలా ఉండడంతో ఆమె ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో శ్రీముఖి షేర్ చేసిన ఈ పిక్స్ అన్నీ కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











