Anchor Vishnu Priya: చీరకట్టులో విష్ణుప్రియ కనికట్టు.. అందాలతో ఊరిస్తున్న ముద్దుగుమ్మ!
Anchor Vishnu Priya: బుల్లితెరపై బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ విష్ణప్రియ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలతో, వీడియో సాంగ్స్ తో ఎప్పుడూ బిజగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.
గులాబీ రంగు కలర్ చీర కట్టుకొని క్రీమ్ కలర్ బ్లౌజ్ ను స్టైల్ చేసింది. హెయిర్ లీవ్ చేసుకొని సింపుల్ గా ఆ చేతికి ఒక రెండు, ఈ చేతికి ఒక రెండు గాజులను వేసుకుంది. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. బాడీ షేపులన్నీ పర్ ఫెక్ట్ గా కనిపించేలా ఫొటోలు దిగింది. అందులో విష్ణుప్రియ అందాలు చూస్తే ఎవ్వరైనా ఆహా అనాల్సిందే. వెనకాల పచ్చని చెట్లు.. ముందు హాట్ గా ఉన్న విష్ణుప్రియను చూస్త.. ఎంతటి వాళ్లు అయినా ఆగం అవ్వాల్సిందే. ముఖ్యంగా ఎద , నడుము, మెడ అందాలు చూపిస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది.

విష్ణుప్రియ ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వేలల్లో కామెంట్లు వచ్చాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటే అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇంత క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తున్న విష్ణుప్రియ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం.. ఓ సారి ఆమె అందాలపై కన్నేసి ఆస్వాదించండి.

యాంకర్ విష్ణుప్రియ 1986 ఫిబ్రవరి 22వ తేదీన హైదరాబాద్ లో జన్మించింది. 2005వ సంవత్సరంలో మయూఖం సినిమాతో తొలిసారిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అంటే 2006లో పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారంతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా హిట్టు కాకపోవడం, ఆ తర్వాత విష్ణుప్రియకు పెద్దగా అవకాశాలు రాకపపోవడంతో టీవీ రంగంలోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగులో పోవే పోరా ప్రోగ్రాంతో విపరీతమైన క్రేజ్ ను సంపాధించుకుంది యాంకర్ విష్ణుప్రియ.
ఆ తర్వాత అనేక వీడియో సాంగ్స్ లో, షార్ట్ పిల్మ్ లో కూడా చేసింది యాంకర్ విష్ణుప్రియ. తనకు కెరియర్ మొదట్లో సినిమా అవకాశాలు ఇస్తాం కోరిక తీరుస్తావా అని అడిగారని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వాటికి నో చెప్పి అనేక అవకాశాల్ని వదిలేసుకున్నానని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు వంటి పలు చిత్రాల్లో కూడా నటించింది. ఇటీవలే జేడీ చక్రవర్తి ప్రధాన పాత్లో వచ్చిన దయా వెబ్ సిరీస్ నటించి మెప్పించింది. అలాగే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానంటూ హాట్ కామెంట్లు చేసి మరింత ట్రెండ్ అయింది.


Click it and Unblock the Notifications











