మళ్లీ రెచ్చిపోయిన విష్ణుప్రియ.. లోదుస్తులన్నీ కనిపించేలా అందాలు ఆరబోస్తూ హాట్ ఫోటోషూట్..వామ్మో!
యాంకర్ విష్ణు ప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ కామెడీ వీడియోలతో గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గానూ సత్తా చాటింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో పాపులర్ అయిన విష్ణు ప్రియ ఆ షో తరువాత ఎక్కువగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరింత దగ్గరైంది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు విష్ణు ప్రియ తన హాట్‌హాట్ ఫొటోషూట్స్, పొట్టి బట్టలతో డాన్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ కాక రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

ట్యూషన్స్ చెప్పి
తెలుగు సంప్రదాయ కుటుంబంలో జన్మించిన విష్ణు ప్రియ భీమినేని చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. కానీ నేరుగా ఆమెకు సినీ అవకాశాలు ఏమీ రాలేదు. చదువుకునే రోజుల్లో పూర్తిస్థాయిలో చదువు మీద దృష్టి పెట్టిన ఆమె చిన్ననాటి నుంచి తనకు బాగా అవగాహన ఉన్న భగవద్గీత మీద ట్యూషన్స్ చెప్పి పార్ట్ టైం జాబ్ లాగా డబ్బులు సంపాదించేది. ఆ తరువాత ఆమె యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్గా నటించింది. అంతేగాక ఫన్ బకెట్ వంటి యూట్యూబ్ ఛానల్స్ లో చిన్న చిన్న కామెడీ వీడియోలలో కనిపించి తెలుగు వారికి దగ్గరయింది.

పోవే పోరా అంటూ
షణ్ముఖ్ జస్వంత్ లాంటి వారితో కూడా ఆమె చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అవుతూ ఉండేవి. కానీ ఎన్ని వీడియోలు చేసినా ఆమెకు మంచి పేరు రాలేదు. అదే సమయంలో సుడిగాలి సుదీర్ కాంబినేషన్లో ఆమె చేసిన పోవే పోరా అనే షోకి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ టీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమైన ఈ షో కి మంచి రేటింగ్స్ రావడంతో పాటు సుధీర్ తో విష్ణుప్రియ చేసే అల్లరి హైలైట్ అవుతూ ఉండేది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ షో ద్వారా ఆమె చాలా క్రేజ్ సంపాదించింది.

హీరోయిన్ గా
అయితే ఈ షో పూర్తి అయిన తర్వాత కూడా ఆమె అడపాదడపా మల్లెమాల సంస్థ వారు నిర్వహించే స్పెషల్ ప్రోగ్రామ్స్ లో ఒక్కోసారి, జబర్దస్త్ లేదా ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి షోలలో కూడా కనిపిస్తూ ఉండేది. ఇక ఆడపాదాడపా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్న ఈ భామ కెరియర్ మొదట్లోనే చేసిన చెక్ మేట్ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. మొదటి సినిమాతోనే రెచ్చిపోయి అందాలు ఆరబోయడమే కాకుండా ముద్దు సీన్లలో కూడా కనిపించిన విష్ణు ప్రియ హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో అటు సినిమాల్లోనూ ఇటు బుల్లితెరలోను కనిపించకుండా తన పని తాను చేసుకున్న విష్ణు ప్రియ ఒక సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయి ఆసక్తి రేపింది.
వాంటెడ్ పండుగాడ్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వాంటెడ్ పండుగాడ్ అనే టైటిల్‌న ఖారారు చేసిన ఈ సినిమాలో టిక్‌టాక్ స్టార్, డీలో యాంకరింగ్ చేసిన దీపికా పిల్లి, విష్ణు ప్రియలు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకుడుగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో తాను హీరోయిన్ అవకుండానే చచ్చిపోతానేమో అని భయం వేసింది అంటూ ఎమోషనల్ అవుతూ విష్ణు ప్రియ కామెంట్స్ కూడా చేసింది.
అదిరే అందాలతో
ఇక ఈమధ్య హాట్ ఫోటో షూట్ లు చేయడానికి హాట్ హాట్ వీడియోలు వదలడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తున్న ఆమె ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఫోటోషూట్ మాత్రం కాక రేపుతోంది. దానికి కారణం ఈ హాట్ ఫోటో షూట్ లో ఆమె కేవలం లో దుస్తులు ధరించి వాటిని కనిపించి కనిపించకుండా వదిలేయటానికి ఒక తెల్ల షర్ట్ మాత్రమే ధరించింది. ఈ ఫోటో షూట్ ని క్యాజువల్ గానే వదిలేస్తున్నానని ఆమె కామెంట్ కూడా చేసింది. లోదుస్తులు కనిపించే విధంగా కుర్రాళ్లను టీజ్ చేస్తూ ఆమె వదిలిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం షర్ట్ మాత్రమే ధరించిన ఆమె కింద ప్యాంట్ కూడా వేసుకోలేదు. దీంతో కుర్ర కారు ఆమెకు సంబంధించిన ఫోటోషూట్ మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











