గ్లామర్ గేట్లు ఎత్తేసిన విష్ణు ప్రియ.. మరోసారి బోల్డ్ ఫోటోలతో రచ్చ
యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలియని బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళకు చెమటలు పట్టించింది. మనం కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం పదండి.
కొంతకాలం యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన విష్ణు ప్రియ రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ తో అదరగొట్టింది. ఓ రేంజ్ లో అందాలన ఆరబోసి, ధూపం వేసుకున్నట్టుగా ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయంటే స్టార్ హీరోయిన్ల పిక్స్ కు కూడా ఆ రేంజ్ లో వైరల్ కావంటే నమ్మండి. ఓ వారం పది రోజుల పాటు కుర్రకారు కంటికి నిద్ర కరవయ్యేలా చేసింది.

అంతలోపే ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మరోసారి తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఇన్నర్ వేర్ లో అందాలన్నీ కనిపించేలా చిట్టిపొట్టి బట్టల్లో కన్పించిన విష్ణు ప్రియ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అందులో బ్లేజర్ ధరించినప్పటికీ అది విష్ణు ప్రియ అందాలను ఏమాత్రం దాచలేకపోయింది. ఇక చిన్న బ్లాక్ కలర్ స్కర్ట్ వేసుకుని రెచ్చిపోయి ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. గతంలో అప్పుడప్పుడు షూటింగులు, బీచ్ టూర్లు అంటూ తన కాలక్షేపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇన్స్టా లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరించేది ఈ ముద్దుగుమ్మ.

కానీ ప్రస్తుతం మాత్రం తన తాజా ఫోటోషూట్ తో అంతకు మించి అనేలా అందాల ఆరబోతతో గ్లామర్ పరంగా ఫుల్ మిల్స్ వడ్డిస్తూ కుర్రాళ్ళను ఖుషి చేస్తోంది. ఆమె అందాల విందును చూసి అదిరిపోయింది విష్ణు ప్రియ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో విష్ణు ప్రియ రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూపిస్తోంది. స్టార్ హీరోయిన్లకు తాను ఏమాత్రం తీసిపోను అని ఈ ఫోటోల ద్వారా నిరూపించుకుంటోంది.

మరికొంత మంది మాత్రం సినిమా అవకాశాల కోసమే ఇలాంటి ఫోటో షూట్లు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ దెబ్బతో ఆమె ఫాలోవర్ల సంఖ్య నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడం ఖాయం. కాగా ఆమె సినిమాలు చేయకపోయినా పర్లేదు ఇలాంటి గ్లామర్ ట్రీట్ ఇస్తే చాలు అంటున్నారు అభిమానులు. మరి సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలు దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తాయా ? ఈ బ్యూటీ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని విష్ణు ప్రియకు మేకర్స్ అవకాశాలు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











