twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ విష్ణుప్రియ ఘాటైన ఫోజు.. బ్రా లేకుండా యమ హాట్‌గా ఫోటోషూట్!

    |

    తెలుగు బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరైన విష్ణు ప్రియ ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిల్ అవుతోంది. మెల్లగా బుల్లితెరపై బిజీ అయ్యే ప్రయత్నం చేస్తూ ఆమె అనేక టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించి కనువిందు చేస్తోంది. యూత్ ఫుల్ షో పోవే పోరా షోతో ఆమె టెలివిజన్ కెరీర్ మొదలు అయింది. అయితే ఇప్పుడు ఆమె ఎందుకో కానీ హాట్ షోకి హద్దులు చెరిపేస్తుంది. తాజాగా ఆమె హాట్ ఫోటో షూట్ ఒక దాన్ని షేర్ చేసింది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే

     పోవే పోరా ప్రోగ్రాంతో

    పోవే పోరా ప్రోగ్రాంతో

    తెలుగు టెలివిజన్ యాంకర్స్ లో ఒకరైన విష్ణు ప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాం లో యాంకర్ గా ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ చేస్తున్న సమయంలో టెలివిజన్ లో అవకాశం దక్కించుకుంది. నిజానికి అనేక షార్ట్ ఫిల్మ్స్, కొన్ని చిన్న సినిమాల్లో సైతం నటించిన విష్ణు ప్రియకి పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేదు.

    అంతకు ముందే నటిగా

    అంతకు ముందే నటిగా

    అయితే అంతకు ముందు ఆమె యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసేది, అలా యూట్యూబ్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన విష్ణు ప్రియ ఈరోజు తెలుగు టెలివిజన్ యాంకర్స్ లో ఒకరిగా వెలుగొందుతోంది. నిజానికి కానీ పోరా పోవే అనే ఒక్క షో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇక యూత్ లో క్రేజ్ ఉండడంతో ఆమె బుల్లి తెరలో ఇరగదీసింది. అందుకే సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌ గా ఉండే ఈ భామ తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

    వరుస షూట్లు

    వరుస షూట్లు

    ఇక ఎప్పటికప్పుడు మోడరన్ వేర్ సహా చీరకట్టుతో ఫోటో షూట్ చేసి అభిమానులను కవ్విస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకుని ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టిన విష్ణు ప్రియ, ఇప్పుడు హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్ళ మతిని మళ్ళీ పోగొట్టింది. తాజాగా మళ్లీ విష్ణుప్రియ ఫొటోలు వైరల్ గా మారాయి.

    బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ

    బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ

    నిజానికి ఈ మధ్య చిన్నా పెద్దా తేడా లేకుండా సెలబ్రిటీలు వివిధ వివిధ కంపెనీల ప్రొడక్టులను ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ కంపెనీకి సంబంధించిన యాడ్స్ ను ప్రమోట్ చేస్తూ ఆయా సెలబ్రిటీలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు విష్ణు ప్రియ కూడా పలు ప్రాడక్ట్ లను ప్రమోషన్ చేస్తుంది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : షన్ను, సిరి మధ్య దూరం... దూరం...! || Filmibeat Telugu
    బ్రా కూడా లేకుండా

    బ్రా కూడా లేకుండా

    అందులో భాగంగానే ఈ మేరకే తాజాగా ఓ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. ఇంటెన్స్ అనే ఒక పెర్ఫ్యూమ్ ను ప్రమోట్ చేసే పనిలో భాగంగానే విష్ణు ప్రియ రెచ్చ‌గొట్టేలా దుస్తుల‌ను ధ‌రించింది. ష‌ర్టు వేసుకుని బ్రా కూడా లేకుండా మ‌ధ్య‌ భాగం ఓపెన్ చేసి చూపిస్తూ మళ్ళీ కుర్ర కారును రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

    English summary
    Anchor VishnuPriya Shares a hot photoshoot for perfume brand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X