For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  న్యూడ్ సీన్‌లో రెచ్చిపోయిన గ్లామరస్ హీరోయిన్: కేవలం వాళ్ల మధ్య మాత్రమే సీక్రెట్‌గా షూట్!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఎలాంటి సీన్స్ చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. సినిమా కోసం సరిహద్దులను చెరిపేసి మరీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసం అయినా చేసేస్తున్నారు. ఇలా రొమాన్స్ విషయంలోనూ చాలా మంది ముందడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నగ్నంగా కనిపించడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెరీమియా ఓ న్యూడ్ సీన్ చేసిందని తెలుస్తోంది. ఈ అంశం తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలన అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం!

  Heroine Andrea Jeremiah Reacts On Sri Reddy Issue

  Bengali Beautiful Actress Hot Photos

  సింగర్‌గా పరిచయం... తెలుగులోనూ

  సింగర్‌గా పరిచయం... తెలుగులోనూ

  ఆండ్రియా జెరీమియా సింగర్‌గా తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడింది. ఫలితంగా బెస్ట్ సింగర్‌గా బోలెడు అవార్డులు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఆమె గొంతు వినిపించింది. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ‘బొమ్మరిల్లు', ‘కింగ్', ‘దడ' సహా ఎన్నో చిత్రాల్లో పాటలు పాడింది.

  పొట్టి బట్టల్లో సెగలు రేపుతున్న మధు శాలిని.. ఎక్కడా తగ్గట్లేదుగా

  నటిగా ఎంట్రీ ఇచ్చింది.. టాలీవుడ్‌లో

  నటిగా ఎంట్రీ ఇచ్చింది.. టాలీవుడ్‌లో

  ప్లేబ్యాక్ సింగర్‌గా ఎనలేని గుర్తింపును అందుకున్న ఆండ్రియా జెరీమియా.. ‘పచ్చైకిల్లి ముత్తుచారామ్' అనే సినిమాతో యాక్టర్‌గానూ పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాల్లోనూ భాగం అయింది. ఇక, ‘తడాకా' అనే సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆకట్టుకుంది.

  బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయిన నేహా మాలిక్

  ఎఫైర్‌తో ఫేమస్.. అప్పట్లో వివాదాలు

  ఎఫైర్‌తో ఫేమస్.. అప్పట్లో వివాదాలు

  దక్షిణాదిన సంచలనం రేకెత్తించిన సుచీ లీక్స్ సమయంలో ఆండ్రియా ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్‌తో పెనవేసుకుని ఉన్న ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. అప్పుడు ఈ బ్యూటీ వివాదంలో చిక్కుకుంది.

  సాగర తీరాన సాగరకన్యలా మారిన శిల్పా.. రెండు చేతులూ ఎత్తేసి

  పెళ్లైన వ్యక్తితో ఎఫైర్... డిప్రెషన్‌లోకి

  పెళ్లైన వ్యక్తితో ఎఫైర్... డిప్రెషన్‌లోకి

  ఆండ్రియా జెరీమియా ఓ పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ కొనసాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ‘నేను ఓ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీన్ని భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా. ఈ బాధలోనే ‘బ్రోకెన్‌ వింగ్‌‌' పుస్తకాన్ని రాశా' అని అప్పట్లో స్టేట్‌మెంట్ ఇచ్చింది.

  సూపర్ హిట్ హర్రర్ మూవీలో భాగం

  సూపర్ హిట్ హర్రర్ మూవీలో భాగం

  మిష్కిన్ దర్శకత్వంలో 2014లో వచ్చిన చిత్రం ‘పిశాసు'. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో ఆండ్రియా జెరీమియా కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె చేసేది లీడ్ రోల్ అని తెలుస్తోంది. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.

  న్యూడ్ సీన్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

  న్యూడ్ సీన్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘పిశాసు 2'లో పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్యమైన రోల్ చేస్తున్నాడు. ఇక, ఇందులో ఆండ్రియా జెరీమియా ఊహించని రోల్ చేస్తోంది. దానికోసం ఆమె న్యూడ్ సీన్‌లో రెచ్చిపోయి మరీ నటించినట్లు ఓ షాకింగ్ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో ఇటీవల తెగ చక్కర్లు కొడుతోంది.

  కేవలం వాళ్ల మధ్య మాత్రమే షూట్!

  కేవలం వాళ్ల మధ్య మాత్రమే షూట్!

  తాజా సమాచారం ప్రకారం.. కథ డిమాండ్ చేయడంతో ‘పిశాసు 2'లో ఆండ్రియా నగ్నంగా కనిపించే సీన్ చేసిందట. చాలా తక్కువ మంది మధ్య ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడట దర్శకుడు మిష్కిన్. సినిమాలో పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ సీన్ కోసం సింగిల్ టేక్‌లో సీక్రెట్‌గా షూట్ కంప్లీట్ చేశారని తెలుస్తోంది. దీంతో ఆండ్రియా మరోసారి దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

  English summary
  Pisasu 2 is a Tamil horror movie.. directed by Mysskin. In This Film Actress Andrea Jeremiah Showed Her Body without Dress. This Scene Shot with very Short Team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X