twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్, అందరూ షాక్... ఇంట్లో చివాట్లు!

    |

    బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా, నటుడు అంగద్ బేడీతో పెళ్లికి ముందు నుంచే మంచి స్నేహితులు. వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ ఏడాది మే 10న రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.

    యువరాజ్ సింగ్ నన్ను కుక్కతో పోల్చాడు, తప్పునాదే.. వేదనకు గురైన నేహా ధూపియా భర్త!యువరాజ్ సింగ్ నన్ను కుక్కతో పోల్చాడు, తప్పునాదే.. వేదనకు గురైన నేహా ధూపియా భర్త!

    పెళ్లికి ముందే నేహా దూపియా గర్భం దాల్చిందని, విషయం బయటకు పొక్కితే పరువు పోతుందనే ఇలా హడావుడిగా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఆగస్టులో నేహా-అంగద్ త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం బయట పెట్టారు.

    ఇంట్లో చివాట్లు పెట్టారు

    ఇంట్లో చివాట్లు పెట్టారు

    ‘నోపిల్టర్ నేహా' అనే షోలో అంగద్ బేడీ అసలు విషయం బయట పెట్టారు. పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చిన అంశంపై స్పందించారు. ఇది నిజమే...ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో మాకు చివాట్లు పెట్టారని తెలిపారు.

    ఇలాంటి వార్త వాళ్లు ఊహించి ఉండరు

    ఇలాంటి వార్త వాళ్లు ఊహించి ఉండరు

    మేము ప్రేమలో ఉన్న విషయం తెలుసు కానీ.... పెళ్లికి ముందే మా నుంచి ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని వారు ఊహించి ఉండరు. ఆ సందర్భంలో వారికి కోపం రావడం సహజమే అని అంగద్ బేడీ వ్యాఖ్యానించారు.

    అందుకే రసహ్యంగా ఉంచాం

    అందుకే రసహ్యంగా ఉంచాం

    నేహా దూపియా సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టులు పోగొట్టుకోవడం ఇష్టం లేకనే తాను గర్భం దాల్చిన విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ విషయం వారికి తెలిసి ఉంటే నాపై వారి అభిప్రాయాలు మారిపోతాయి. నాకు ఆఫర్స్ ఇవ్వడం మానేస్తారు, అందుకే ఎవరికీ తెలియనివ్వలేదని చెప్పిన సంగతి తెలిసిందే.

    వైరల్ అవుతున్న వీడియో

    నేహా దూపియా షోలో అంగద్ బేడీ మాట్లాడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోలో అతడు పెళ్లికి ముందే నేహా తన వల్ల గర్బం దాల్చిందనే విషయాన్ని బయట పెట్టారు.

    English summary
    Angad Bedi has revealed on Neha Dhupias's podcast that she was pregnant before they got married. He also said that when he broke the news to her parents, they gave him a lot of "jhaad".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X