Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్, అందరూ షాక్... ఇంట్లో చివాట్లు!
బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా, నటుడు అంగద్ బేడీతో పెళ్లికి ముందు నుంచే మంచి స్నేహితులు. వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ ఏడాది మే 10న రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.
యువరాజ్ సింగ్ నన్ను కుక్కతో పోల్చాడు, తప్పునాదే.. వేదనకు గురైన నేహా ధూపియా భర్త!
పెళ్లికి ముందే నేహా దూపియా గర్భం దాల్చిందని, విషయం బయటకు పొక్కితే పరువు పోతుందనే ఇలా హడావుడిగా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఆగస్టులో నేహా-అంగద్ త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం బయట పెట్టారు.
ఇంట్లో చివాట్లు పెట్టారు
‘నోపిల్టర్ నేహా' అనే షోలో అంగద్ బేడీ అసలు విషయం బయట పెట్టారు. పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చిన అంశంపై స్పందించారు. ఇది నిజమే...ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో మాకు చివాట్లు పెట్టారని తెలిపారు.
ఇలాంటి వార్త వాళ్లు ఊహించి ఉండరు
మేము ప్రేమలో ఉన్న విషయం తెలుసు కానీ.... పెళ్లికి ముందే మా నుంచి ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని వారు ఊహించి ఉండరు. ఆ సందర్భంలో వారికి కోపం రావడం సహజమే అని అంగద్ బేడీ వ్యాఖ్యానించారు.
అందుకే రసహ్యంగా ఉంచాం
నేహా దూపియా సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టులు పోగొట్టుకోవడం ఇష్టం లేకనే తాను గర్భం దాల్చిన విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ విషయం వారికి తెలిసి ఉంటే నాపై వారి అభిప్రాయాలు మారిపోతాయి. నాకు ఆఫర్స్ ఇవ్వడం మానేస్తారు, అందుకే ఎవరికీ తెలియనివ్వలేదని చెప్పిన సంగతి తెలిసిందే.
వైరల్ అవుతున్న వీడియో
నేహా దూపియా షోలో అంగద్ బేడీ మాట్లాడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోలో అతడు పెళ్లికి ముందే నేహా తన వల్ల గర్బం దాల్చిందనే విషయాన్ని బయట పెట్టారు.