Don't Miss!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
‘బాల్యం నుంచి ఆ కోరికలు ఎక్కువ.. మగపిల్లలతో అలాంటి పనులు’
హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీ శృంగార జీవితం ఎప్పుడూ వివాదంగానే కనిపిస్తాయి. మూడు పెళ్లిళ్లు, అనేక బ్రేకప్‌లు ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసినా నిగ్రహంగా తన కెరీర్‌ను, ఆరుగురు పిల్లలను జాగ్రత్తగా సంరక్షించుకోవడం విశేషం. అయితే తాజాగా తన ఇంటర్యూలో పిల్లలతో తల్లిదండ్రుల ప్రవర్తన, తన వ్యక్తిగత బాల్యం గురించి ఆమె వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

స్కూల్ డేస్‌లోనే
నా స్కూల్ డేస్ నుంచే నాకు లైంగికపరమైన కోరికలు ఎక్కువ. అబ్బాయిలతో చనువుగా ఉండటానికి నేను కొన్ని రకాల ఆటలు క్రియేట్ చేసేదాన్ని. ఆ ఆటలో ముద్దులు పెట్టుకొనేలా చేసేదానిని. ఆట వంకతో బట్టలు కూడా విప్పేసుకొనే వాళం. అలాంటి ఆటల వల్ల చాలా ఇబ్బందుల్లో పడిన సందర్భాలు ఉన్నాయి అని ఎంజెలీనా చెప్పారు.

లైంగిక కోరికలు ఎక్కువ
అందరితో పోల్చుకొంటే నాకు లైంగిక కోరికలు ఎక్కువ. అప్పట్లో నేను కిస్సీ గర్ల్స్ అనే గ్రూపులో మెంబర్‌గా ఉండేదానిని. ఆ గ్రూపులో చేరడం అప్పట్లో చాలా తప్పుగా చూసేవారు. కానీ నేను పెద్దగా పట్టించుకోనేదానిని కాదు. తప్పైనా, ఒప్పైనా నా ఇష్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించేదానిని కాదు అని ఎంజెలీనా చెప్పారు.

పిల్లలన్ని కట్టడి చేయాలి
టైమ్స్ పేరెంట్స్ న్యూస్‌లెటర్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన ఎంజెలీనా.. పిల్లల పెంపకం, బాల్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. బాల్యంలో పిల్లలని కట్టడి చేయకపోతే అనవసరపు విషయాలపై దృష్టిపెడుతారు అని అన్నారు. నా బాల్యంలో అంత సవ్యంగా సాగలేదు. ఓ దశలో నేను పిల్లలకు తల్లిగా పనికివస్తానా అనే అనుమానం ఉండేది. తల్లిగా మారాలనుకొన్నప్పుడు నాలో ప్రేమ, వాత్స్యాల్యాలు కనిపించేవి కావు అని ఎంజెలీనా చెప్పారు.

కరోనావైరస్ సమయంలో
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలతో ఇంటిలోనే గడపాలి. పిల్లలకు ఏం కావాలో జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు వింతగా బిహేవ్ చేస్తారు. వారితో చాలా శాంతంగా, సహనంగా ఉండాలి. లేకపోతే చిన్నతనంలో శృంగారం వైపు అడుగులేస్తారు అని చెప్పారు.
Recommended Video

ఎంజెలీనా జోలీ వ్యక్తిగత జీవితం
ఎంజెలీనాకు తన జీవితంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. 1996 నుంచి 1999 వరకు జానీ లీ మిల్లర్‌ను వివాహం చేసుకొని కాపురం చేసింది. ఆ తర్వాత బిల్లీ బాబ్ థ్రోంటన్‌తో 2000 నుంచి 2003 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2016 వరకు బ్రాడ్ పిట్‌తో దాంపత్యం కొనసాగించి విడాకులు తీసుకొన్నారు. ఆమెకు మాడక్స్ (18), పాక్స్ (16), జహారా (15), షిలో (13), నాక్స్, వివీన్నె (11) కవలలతో ఆరుగురు సంతానం ఉన్నారు.