Anikha Surendran ముద్దులతో రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. రొమాంటిక్‌గా బెడ్ రూంలో లిప్‌లాక్స్‌తో అలజడి

మలయాళంలో బాలనటిగా పరిచయమైన అనిక సురేంద్రన్ అద్బుతంగా రాణించింది. ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్‌లో బుట్టబొమ్మ సినిమా ద్వారా అనిక సురేంద్రన్ మరింత చేరువైంది. అయితే తాజాగా ఓ మై డార్లింగ్ అనే రొమాంటిక్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. అనిక సురేంద్రన్ లిప్‌లాక్స్‌తో అలజడి చేస్తున్న సినిమా వివరాల్లోకి వెళితే..

 బాలనటిగా దక్షిణాది సినిమాల్లో

బాలనటిగా దక్షిణాది సినిమాల్లో

బాలనటిగా స్టార్ హీరో మమ్ముట్టితో భాస్కర్ ది రాస్కెల్, తమిళంలో భాషలో యెన్నై రింధాల్ చిత్రంలో అజిత్, నాన్నుమ్ రౌడీధాన్, మా మనిథాన్ చిత్రంలో విజయ్ సేతుపతి, తెలుగులో ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున అక్కినేని లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అలాగే విశ్వాసం సినిమాలో అజిత్ కుమార్తెగా కూడా మెప్పించింది. ఇటీవల బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా మారింది.

ఓ మై డార్లింగ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా

ఓ మై డార్లింగ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా

ప్రస్తుతం హీరోయిన్‌గా ఓ మై డార్లింగ్ అనే లవ్, రొమాంటిక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 24 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌లో అనిక ఘాటు ఘాటుగా రొమాన్స్‌ చేయడం అందర్ని ఆకట్టుకొన్నది. ఇప్పటి వరకు బాలనటిగా ముద్దు ముద్దుగా కనిపించిన అమ్మాయి.. తెర మీద రెచ్చిపోయి ముద్దుల వర్షం కురిపించడంతో యూత్‌ ఫిదా అయిపోతున్నారు.

లవ్ సీన్లలో రెచ్చిపోయి..

లవ్ సీన్లలో రెచ్చిపోయి..

ఓ మై డార్లింగ్ అనే చిత్రంలో హీరో మెల్విన్ జీ బాబుతో కలిసి లవ్ సీన్లలో రెచ్చిపోయింది. పలు లిప్ లాక్స్ సీన్లతో జీవించిందా అనే రేంజ్‌లో నటించింది. ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూర్తిస్థాయి గ్లామర్ తారగా అనిక అవతరించింది. ఇటీవలే ఈ సినిమా మలయాళంలో రిలీజై మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటుంది.

లిప్ లాక్ సీన్లు చేయడం అసౌకర్యంగా

లిప్ లాక్ సీన్లు చేయడం అసౌకర్యంగా

ఇటీవల అనిక సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. ముద్దులు పెట్టుకోవడం ప్రైవేట్ లైఫ్‌లో భాగమని నమ్మేదాన్ని. అయితే సీన్లు డిమాండ్ చేయడంతో అందరూ చూసేలా తెర మీద లిప్ లాక్ సీన్లలో నటించాను. అయితే ముద్దు సీన్లలో నటించడం చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ నేను చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించి.. ముద్దు సీన్లను పూర్తి చేశాను. తెర మీద చూస్తుంటే.. నాకు కొంత ఇబ్బందిగా ఉంది అంటూ అనిక సురేంద్రన్ చెప్పింది.

అనిక సురేంద్రన్ కెరీర్ ఇలా..

హీరోయిన్‌గా అనిక సురేంద్రన్ వరుస చిత్రాల్లో నటిస్తున్నది. మలయాళంలో లవ్‌ఫుల్లీ యువర్స్ వేద అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో రజిషా విజయన్, ఆర్ శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇలా రొమాంటిక్ చిత్రాల్లో అనిక నటించడం ఇప్పడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X