యానిమల్ బ్యూటీ ఏక్ నెంబర్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేని ఫోజులతో రచ్చ

సినీ రంగంలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. దీనికి కారణం ఈ మధ్య కాలంలో ఎంతో మంది భామలు ఈ రంగంలోకి ప్రవేశించడమే. అయినప్పటికీ కొందరు బ్యూటీలు క్రేజీ రోల్స్ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో త్రిప్తి డిమ్రి ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. గత ఏడాది వచ్చిన 'యానిమల్' మూవీతో నేషనల్ రేంజ్‌లో సెన్సేషన్ అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ.. తాజాగా కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేసింది. అవి మీరే చూడండి!

శ్రీదేవి మూవీతో పరిచయం:చిన్న వయసులో మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన త్రిప్తి డిమ్రి.. తన అందంతో మాయ చేసింది. తద్వారా ఎంతో మంది సినీ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నటనలోనూ శిక్షణ తీసుకుంది. అనంతరం ఈ భామ 2017లో వచ్చిన శ్రీదేవి సినిమా 'మామ్' ద్వారా పరిచయం అయింది. తర్వాత 'పోస్టర్ బాయ్స్' మూవీలోనూ నటించి మెప్పించింది.

Animal Actress Tripti Dimri Latest Stunning Photos Goes Viral

సక్సెస్‌లు రాకపోవడంతో:బాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న త్రిప్తి డిమ్రి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా హిందీ పరిశ్రమలో ఫుల్ ఫేమస్ అయిపోయింది. అలా చాలా సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంది. కానీ, సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో కెరీర్ డౌట్‌లో పడిపోయింది.

యానిమల్‌తో సెన్సేషన్:కెరీర్‌ను ఆశించిన రీతిలో ముందుకు తీసుకు వెళ్లలేకపోతోన్న త్రిప్తి డిమ్రి.. గత ఏడాది వచ్చిన రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీలో క్రేజీ రోల్ చేసింది. ఈ పాత్ర వల్ల ఆమె దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. అంతేకాదు, కుర్రకారు గుండెల్లో గునపాలు దింపేలా నటించి క్రష్‌గానూ మారిపోయింది. తద్వారా త్రిప్తి డిమ్రి క్రేజ్‌ భారీగా పెరిగిపోయింది.

Animal Actress Tripti Dimri Latest Stunning Photos Goes Viral

వరుస ఆఫర్లు.. తెలుగులో:'యానిమల్' సక్సెస్ తర్వాత త్రిప్తి డిమ్రికి బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ భామ ప్రస్తుతం 'Mere Mehboob Mere Sanam', 'Vicky Vidya Ka Woh Wala Video' మూవీలు చేస్తోంది. అలాగే, తెలుగులో కూడా కొన్ని అవకాశాలను అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మూవీకి ఆమె ఫిక్స్ అయింది అంటున్నారు.

సోషల్ మీడియాతో క్రేజ్:హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న యంగ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు క్రేజ్ భారీగా పెరుగుతోంది.

Animal Actress Tripti Dimri Latest Stunning Photos Goes Viral

అందాలు ఆరబోస్తుంది:లేటెస్ట్ నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యన ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫలితంగా త్రిప్తి డిమ్రి పేరు సెన్సేషన్‌గా మారిపోతోంది.

త్రిప్తి ఫొటోలు వైరల్‌గా:యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో విపరీతంగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా త్రిప్తి షేర్ చేసిన పిక్స్ అన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X