సెగలు రేపే యాంగిల్స్‌లో యానిమల్ బ్యూటీ: హద్దు దాటి మరీ అందాల ఆరబోత

గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఎంతో మంది భామలు హీరోయిన్లుగా సక్సెస్ అవుతున్నారు. అందులోనూ కొందరైతే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకుని సెన్సేషన్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ లేడీ త్రిప్తి డిమ్రి ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితమే హీరోయిన్‌గా ఎంటరైన ఈ భామ.. గత ఏడాది విడుదలైన 'యానిమల్' మూవీతో ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా త్రిప్తి తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వదిలింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

శ్రీదేవి సినిమాతో మొదలు:టీనేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిప్తి డిమ్రి.. తన అందంతో మాయ చేసింది. తద్వారా ఎంతో మంది సినీ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నటనలోనూ శిక్షణ తీసుకుంది. అనంతరం ఈ భామ 2017లో వచ్చిన శ్రీదేవి సినిమా 'మామ్' ద్వారా పరిచయం అయింది. తర్వాత 'పోస్టర్ బాయ్స్' మూవీలోనూ నటించి హైలైట్ అయింది.

Animal Fame Tripti Dimri Latest Beautiful Photos Viral

పెద్దగా హిట్లు దక్కలేదు:హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి అందం, అభినయంతో మెప్పించిన త్రిప్తి డిమ్రి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా హిందీ పరిశ్రమలో ఫుల్ ఫేమస్ అయిపోయింది. అలా చాలా సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంది. కానీ, సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. ఫలితంగా త్రిప్తి కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది.

యానిమల్‌తో క్రష్‌గానే:అడపాదడపా వచ్చే అవకాశాలతో ఇబ్బందులు పడుతోన్న త్రిప్తి డిమ్రి.. గత ఏడాది వచ్చిన రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీలో క్రేజీ రోల్‌ను చేసింది. ఈ పాత్ర వల్ల ఆమె దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. అంతేకాదు, కుర్రకారు గుండెల్లో గునపాలు దింపేలా కనిపించి నేషనల్ లెవెల్‌ క్రష్‌గానూ మారిపోయింది. తద్వారా త్రిప్తి డిమ్రి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.

Animal Fame Tripti Dimri Latest Beautiful Photos Viral

ఆఫర్లు ఫుల్.. తెలుగులో:'యానిమల్' తర్వాత త్రిప్తి డిమ్రికి బాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ భామ ప్రస్తుతం 'Mere Mehboob Mere Sanam', 'Vicky Vidya Ka Woh Wala Video' మూవీలు చేస్తోంది. అలాగే, తెలుగులో కూడా కొన్ని అవకాశాలను అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రాజెక్టులు సైతం తెరపైకి వస్తున్నాయి.

అందులో యమా క్రేజ్:బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న యంగ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తర్వాత త్రిప్తి ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది.

Animal Fame Tripti Dimri Latest Beautiful Photos Viral

గ్లామర్‌ షోతో హల్చల్:నేషనల్ క్రష్‌గా మారిపోయిన త్రిప్తి డిమ్రి సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తనదైన రీతిలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన ఒంపుసొంపులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఫలితంగా త్రిప్తి డిమ్రి పేరు ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

త్రిప్తి ఫొటోలు వైరల్‌:సెన్సేషనల్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైన్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, ముందుకు పడుకుని మరీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా త్రిప్తి షేర్ చేసిన పిక్స్ అన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X