రెచ్చిపోయిన కచ్చా బాదం బ్యూటీ .. చుక్కల డ్రెస్‌లో చూపించకూడనవి చూపిస్తూ
సోషల్ మీడియా రాకతో ఎంతో మంది ముద్దుగుమ్మలు హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వారిలో అంజలి అరోరా ఒకరు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులారిటీని సంపాదించిన ఈ బ్యూటీ ట్రెండీ వేర్ ధరించి సెగలు రేపుతూ ఉంటారు. ఆమె పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు కాంట్రవర్సీలకు కూడా కారణం అవుతుంటాయి.
గతేడాది సప్నా చౌదరి పాడిన ఫేమస్ సాంగ్ మైతో ధుంగే పే చోటికా బ్యాక్ డ్రాప్‌లో నడుము ఒంపులు చూపుతూ చేసిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. కచ్చా బాదం సాంగ్‌తో దేశవ్యాప్తంగా ఈమె ఫేమస్ అయ్యింది. ఈ సాంగ్ సృష్టికర్తను కూడా అంతే పాపులర్ చేసింది అంజలి. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కరుల్జూరి గ్రామానికి చెందినప భువన్ బద్యాకర్ తన బైకుపై పల్లీల మూట వేసుకుని వీధుల వెంట తిరుగుతూ వాటిని విక్రయించేవాడు.

పాత, పాడైపోయిన వస్తువులకు పల్లీలు ఇచ్చేవాడు. ఇందుకోసం ఓ పాట రాసుకుని దానికి ట్యూన్ కట్టి వీధుల వెంట తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో భువన్ ఓ రోజున పాట పాడుతుండగా.. ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో పాటు అంజలి అరోరా దానికి వినూత్నంగా డ్యాన్స్ చేసి పోస్ట్ చేయడంతో అది వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే ఓ మ్యూజిక్ సంస్థ దానికి ర్యాప్‌ను యాడ్ చేసి సాంగ్‌ని కంప్లీట్‌గా మేకోవర్ చేసేసింది. ఇప్పటికీ నెట్టింట కచ్చా బాదం క్రేజ్ తగ్గలేదు.
కచ్చా బాదం తర్వాత అంజలి అరోరా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన లాక్ అప్ గేమ్ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కింది. ఈ కార్యక్రమంలో మునావర్ ఫరూఖీతో ఆమె రాసుకు పూసుకు తిరిగింది. అయితే షో ముగిసిన వెంటనే అతనితో బంధాన్ని కట్ చేసింది అంజలి. గతేడాది బిగ్‌బాస్ ఓటీటీ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం వచ్చినప్పటికీ దానిని తిరస్కరించింది. ఈ విషయాన్ని అంజలి స్వయంగా తెలియజేశారు. ఏం జరిగినా , మన మంచికే జరుగుతుందని.. నన్ను కాపాడినందుకు దేవుడికి ధన్యవాదాలు.. బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత చెత్త సీజన్ ఇదేనని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
సోషల్ మీడియాతో పాటు మోడల్‌గా, సినీనటిగా రెండు చేతులా సంపాదిస్తున్న అంజలి అరోరా డబ్బును తెలివిగా పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారట. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో లగ్జరీ హౌస్ కొనుగోలు చేశారట . దీని విలువ రూ.4 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ ఇంటి ఫోటోలను అంజలి అరోరా పోస్ట్ చేయడంతో నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ఇకపోతే .. కొద్దిరోజుల క్రితం బ్లాక్ కలర్ చుక్కల డ్రెస్‌లో ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలుచటి డ్రెస్‌లో లోపలి అందాలను చూపుతూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి.


Click it and Unblock the Notifications











