రాజశేఖర్ కల్కిలో హీరోయిన్‌గా తెలుగు బ్యూటీ!

సీనియర్ హీరో రాజశేఖర్ రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన అ! చిత్రంతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కాంబోలో కల్కి చిత్రం రూపుదిద్దుకుంటోంది.

టైటిల్ లోగో నిన్ననే విడుదల చేశారు. శ్రీమహావిష్ణు దశావతారలతో రూపొందించిన టైటిల్ చాలా బావుంది. 1983 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతోంది. తాజగా ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

Anjali will going to romance with Rajasekhar.

రాజశేఖర్ సరసన తెలుగు బ్యూటీ అంజలి నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంజలి ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X