For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అంత రాత్రి పూట ఆ పనా?.. అను ఇమ్మాన్యుయేల్‌ను చూస్తే పిచ్చెక్కాల్సిందే

  |

  తెలుగు తెరపై మలయాళీ అందాల భామల సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్‌కు కేరళ కుట్టిలు కొత్తేమీ కాదు. ప్రస్తతం కేరళ భామలా హడావిడే ఎక్కువగా ఉంది. కీర్తి సురేష్, నిత్యా మీనన్, మాళవిక మోహనన్, అను ఇమ్మాన్యుయేల్, అనుపమా పరమేశ్వరణ్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అందులో అను ఇమ్మాన్యుయేల్ మాత్రం అందరిలోనూ స్పెషల్‌గా నిలుస్తుంది. ఒక్కసారి స్టార్ స్టేటస్‌ను అనుభవించింది. మళ్లీ వెంటనే తెరపై కనుమరుగైంది.

  మంచి గుర్తింపు..

  మంచి గుర్తింపు..

  నాని మజ్ను చిత్రంతో అను తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో అను పాత్ర బాగానే వర్కౌట్ అవ్వడంతో పాటు అందాలతోనూ కట్టిపడేసింది. ఈ చిత్రం తరువాత వరుసగా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. ఆ సమయంలోనే అను తప్పటడుగు వేసింది. కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది.

   స్టార్ చిత్రాలు దెబ్బకొట్టాయి..

  స్టార్ చిత్రాలు దెబ్బకొట్టాయి..

  వచ్చిన ప్రతీ ఆఫర్‌ను ఒకే చేయడంతో అనుకు బాగా మైనస్ అయింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్తా, ఆక్సీజన్, శైలజా రెడ్డి అల్లుడు వంటి ఫ్లాపులను మూటగట్టుకుంది. ఇక స్టార్ సినిమాలు మరింత డిజాస్టర్ కావడంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. నా పేరు సూర్య, అజ్ఞాతవాసి టైంలో అను క్రేజ్ పీక్స్‌లో ఉండే.. అవి గనుక హిట్ అయితే కెరీర్ వేరేలా ఉండేది.

  తప్పు తెలిసి వచ్చింది..

  తప్పు తెలిసి వచ్చింది..

  సినీ రంగంలోకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. కథ చెప్పడానికి వచ్చినవారు తన పాత్ర మాత్రమే చెప్పేవారని, సినిమా కథేమిటో కూడా తెలిసేది కాదని పేర్కొంది. ఇక నుంచి అలాంటి పొరబాట్లు జరగకుండా మంచి కథలే ఎంచుకుంటానని తెలిపింది.

  సోషల్ మీడియాలో హల్చల్..

  సోషల్ మీడియాలో హల్చల్..

  వెండితెరపై అంతగా ఆకట్టుకోని అను.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అందుకే అనుకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో కుంపటి పెట్టినట్టుంది.

  Sri Mounika Sravanthi Art Productions Banner New Film Opening Ceremony || Filmibeat Telugu
  రాత్రి రెండు గంటలకు..

  రాత్రి రెండు గంటలకు..

  అను తాజాగా షేర్ చేసిన ఫోటో చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. రాత్రి పూట రెండు గంటలకు వంటగదిలో దూరింది. ఆ సమయంలో టీ పెట్టుకుని తాగిందట. అదే విషయాన్ని చెబుతూ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అను డ్రెస్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ ఫోటోను చూసిన కుర్రకారు గుండె వెయ్యి రెట్ల వేగంతో కొట్టుకుంటోంది.

  English summary
  Anu Emmanuel 2am tea time Pic Goes Viral. Anu Emmanuel About Choosing Scripts. At Earlier Stage She Don't know That How To Select A Script, And They Didnt Tell Full Sto
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X