అర్దరాత్రి ఆ పని చేస్తూ చిల్.. సెగలు రేపుతోన్న అను ఇమాన్యుయేల్

అను ఇమాన్యుయేల్ గురించి, ఆమె అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, ప్రతిభ ఉన్న ఉన్న నటిగా అను ఇమాన్యుయేల్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో అను ఇమాన్యుయేల్‌కు రావాల్సినంత క్రేజ్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అను ఇమాన్యుయల్ క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది.

అందాన్ని అలా కప్పేసిన శిల్పాశెట్టి.. అయినా కోవిడ్ రూల్స్ బ్రేక్..

మొదట్లో పుల్ జోష్‌లో..

మొదట్లో పుల్ జోష్‌లో..

అను ఇమాన్యుయేల్ నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీ హిట్ అవ్వడంతో మంచి ఆఫర్లు వచ్చాయి. అతి కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోల పక్కన ఆఫర్లను కొట్టేసింది. అలా త్వరగానే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.

మినీ స్కర్ట్‌లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా

 డిజార్లతో రచ్చ..

డిజార్లతో రచ్చ..

అను ఇమాన్యుయేల్ నటించిన స్టార్ హీరోల సినిమాలైన అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలు డిజాస్టర్లు అవ్వడంతో కథ అడ్డం తిరిగింది. అలా అను ఇమాన్యుయేల్ కెరీర్‌లో ఆ రెండు చిత్రాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆ తరువాత అను ఇమాన్యుయల్ ఆక్సిజన్, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాలు చేసింది. కానీ వాటి ఫలితం నిరాశ పరిచింది.

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

ప్రస్తుతం సోషల్ మీడియాను అను ఇమాన్యుయేల్ ఓ ఊపు ఊపేస్తోంది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ దుమ్ములేపుతోంది. మోడ్రన్ దుస్తులను ధరిస్తూ హాట్ లుక్కుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలా సోషల్ మీడియాలో అను ఇమాన్యుయేల్ కాకరేపుతోంది.

అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా అను ఇమాన్యుయేల్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అర్దరాత్రి స్విమ్మింగ్ చేస్తోంది అను ఇమాన్యుయేల్. నైట్ స్విమ్మింగ్ అంటూ ఫుల్లుగా చిల్ అవుతున్న ఫోటోను షేర్ చేయడం, బ్యాక్ అందాలను ప్రదర్శించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ముదురు వయసులో వన్నె తరగని కరీనా కపూర్.. ట్రోలింగ్ గురైన లేటెస్ట్ పిక్స్ ఇవే

Recommended Video

Anu Emmanuel In Bellamkonda And Santhosh Srinivas's Next Movie
ఇప్పుడు ఓ సినిమా..

ఇప్పుడు ఓ సినిమా..

ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా రాబోతోన్న ఈ మూవీలో అను ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు శిరీష్‌తో అను ఇమాన్యుయేల్ చేస్తోన్న అల్లరి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. నిన్న అను ఇమాన్యుయేల్ వైజాగ్‌లో సందడి చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X