అమ్మ బాబోయ్ ఇదేం రచ్చ.. క్లీ వేజ్ షోతో అను ఇమాన్యుయేల్ సెగలు
ఒక్కోసారి కొందరు తెరపై అలా మెరిసి వెంటనే మాయమైపోతోంటారు. వారికి కావాల్సినంత అందం ఉన్నా కూడా తెరపై అవకాశాలు దక్కవు. అలా ఒకేసారి జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లి వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. కానీ వాటి ఫలితాలు తేడా కొడితే మళ్లీ అడ్రస్ గల్లంతు అయ్యే ప్రమాదం ఉంది. అలా అను ఇమాన్యుయేల్ పరిస్థితి కూడా టాలీవుడ్‌లో డేంజర్ జోన్‌లో పడింది.

ప్రారంభంలో అలా..
అను ఇమాన్యుయేల్ నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ మూవీ ఓ మోస్తరుగా హిట్ అవ్వడంతో ఆమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. కథలు వినకుండా, పాత్రల గురించి తెలియకుండానే సినిమాలకు ఓకే చెప్పడంతో ఆమెకు ఎదురుదెబ్బలు తగిలాయి.

స్టార్ హీరోయిన్‌గా..
మామూలుగా అయితే అను ఇమాన్యుయేల్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోల పక్కన ఆఫర్లను కొట్టేసింది. అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. కానీ ఆ సినిమా ఫలితాలు మాత్రం డిజాస్టర్ అని వచ్చాయి. దీంతో అను ఇమాన్యుయేల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు కనుమరుగయ్యాయి. ఒకే వేళ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలు హిట్ అయితే కథ వేరేలా ఉండేది.

వరుసగా ఫ్లాపులు..
ఇక అను ఇమాన్యుయేల్ కెరీర్‌లో వరుసగా ఫ్లాపులు వచ్చాయి. చివరి ప్రయత్నంగా చేసిన అల్లుడు అదుర్స్ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఇక అను ఇమాన్యుయేల్ కెరీర్ ముగిసింది అని అనుకునే సమయంలో మళ్లీ ఆఫర్లు రావడం ఆశ్చర్యకరమే. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా రాబోతోన్న ఈ మూవీలో అను ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి కొన్ని సినిమాలకు కూడా అను ఇమాన్యుయేల్ సైన్ చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా ఇలా..
అయితే అను ఇమాన్యుయేల్ ఈ మధ్య అందాల ఆరబోతలో పీక్స్‌కు చేరుకుంటోంది. చీరకట్టుతో అందరినీ కట్టిపడేస్తోంది. మోడ్రన్ దుస్తులు ధరిస్తూ అందాల వడ్డనకు తెరదీస్తోంది. ఎద అందాలతో వల వేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె చేసిన క్లీవేజ్ షోతో నెట్టింట్లో మంట పుట్టేలా ఉంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











