హాట్ ఫొటోలతో షాకిచ్చిన అనుపమ: టాప్ యాంగిల్‌లో అందాలను చూపిస్తూ.. తొలిసారి ఇలా రెచ్చిపోయిందిగా

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా.. చాలా తక్కువ మందికి మాత్రమే విపరీతమైన ఫాలోయింగ్ దక్కుతుంటుంది. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఊహించని రీతిలో పేరును సంపాదించుకున్న ఈ భామ.. ఆఫర్లను కూడా భారీగానే అందుకుంటోంది. ఫలితంగా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా తన అందాలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ ఫొటోలను వదిలింది అనపమ. ఆ వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఫేమస్

అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఫేమస్

అంతకు ముందే కెరీర్‌ను ఆరంభించినా.. నితిన్ హీరోగా నటించిన 'అఆ' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అప్పటి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలు చేసిందామె.

భారీ విజయం.. ఇప్పుడిలా బిజీ

భారీ విజయం.. ఇప్పుడిలా బిజీ

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, భారీ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. కెరీర్ మొత్తంలో 2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో పాటు నిఖిల్ '18 పేజెస్'లోనూ నటిస్తోందీ కేరళ కుట్టి. వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

అక్కడ మాత్రం వరుసగా చేస్తూ

అక్కడ మాత్రం వరుసగా చేస్తూ

టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయకున్నా.. అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుసగా ప్రాజెక్టులను చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తున్న అనుపమ.. మలయాళంలో 'కురుప్పు', తమిళంలో 'తల్లి పొగతే' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్ పూర్తయిపోయాయి.

అతడితో లవ్ వల్ల ఫుల్ ఫేమస్

అతడితో లవ్ వల్ల ఫుల్ ఫేమస్

అనుపమ పరమేశ్వరన్ ఆ మధ్య దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీనికి కారణం ఆమె టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు రావడమే. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, కొద్ది రోజుల క్రితమే ఆ ఇండియన్ క్రికెటర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో ఈ టాక్‌కు బ్రేక్ వచ్చింది.

అందులో నిత్యం బిజీగా ఉంటూ

అందులో నిత్యం బిజీగా ఉంటూ

వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం కొంత కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో అనుపమను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది.

సినిమాల్లో అలా... ఇక్కడ ఇలా

సినిమాల్లో అలా... ఇక్కడ ఇలా

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో నిత్యం తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ హాట్ షో జోలికి పోకుండానే ఆమె కనిపించింది. స్కిన్ షోకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఈ బ్యూటీ.. అందమైన ఫొటోలను మాత్రమే వదులుతోంది. అయితే, ఈ మధ్య ఆ బౌండరీలను సైతం దాటేసింది. ఈ క్రమంలోనే కొన్ని హాట్ ఫొటోలనూ షేర్ చేస్తోంది.

Recommended Video

Allu Arjun Plans For Bollywood Movie || యుట్యూబ్ క్రేజ్ ని నమ్ముకుంటున్న బన్నీ!!
తొలిసారి అలాంటి ఫొటోలు షేర్

తొలిసారి అలాంటి ఫొటోలు షేర్

అనుపమ పరమేశ్వర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ యాంగిల్‌లో ఫోజులిచ్చింది. దీంతో క్లీవేజ్ షో చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. నిజానికి గతంలో ఆమె ఇలాంటి ఫొటోలను షేర్ చేయలేదు.ఈ కారణంగానే వీటికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఫలితంగా ఇవి వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X