Anupama Parameswaran: మొదటిసారి బ్యాక్ లెస్ అందాలతో కనిపించిన అనుపమ.. మైండ్ బ్లోయింగ్!

తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న మలయాళం హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ గతకొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి క్రేజ్ అయితే అందుకుంటూ ఉంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అనుపమ గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఫోటో వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే వరుస హిట్స్

మొదట్లోనే వరుస హిట్స్

మలయాళం చిత్ర పరిశ్రమంలో మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత చాలా తొందరగానే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన అఆ సినిమా ద్వారా ఆమె సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత శతమానంభవతి అలాగే మరికొన్ని సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంది.

గ్లామరస్ ఫొటో షూట్స్

గ్లామరస్ ఫొటో షూట్స్

కేవలం ప్రేమ కథలు మాత్రమే కాకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్టైర్ కదలని కూడా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ఇటీవల కాలంలో గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అన్నట్లుగా ఫోటోషూట్స్ నిర్వహిస్తోంది.

మొదటి లిప్ లాక్

మొదటి లిప్ లాక్

ఆ మధ్యకాలంలో దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది. అందులో మొదటిసారి ఆమె లిప్ లాక్ సన్నివేశంలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్రకు తగ్గట్టుగా తాను నటించాను అని సినిమా హైప్ కోసం ఏమి నటించలేదు అని కూడా అనుపమ వివరణ ఇచ్చింది.

సరికొత్తగా..

సరికొత్తగా..

ఇక సోషల్ మీడియాలో కూడా అనుపమ ఎప్పటికప్పుడు గ్లామరస్ అందాలతో షాక్ ఇస్తాంది. ఆ మధ్యకాలంలో అమ్మడు లెగ్స్ అందాలతో కూడా ఊహించిన విధంగా దర్శనమిచ్చింది. కేవలం పక్కింటి అమ్మాయిలా మాత్రమే కాకుండా గ్లామరస్ మోడల్ గా కూడా అనుపమ తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకుంటోంది.

బ్యాక్ లెస్.. మైండ్ బ్లోయింగ్

బ్యాక్ లెస్.. మైండ్ బ్లోయింగ్

రీసెంట్ గా అనుపమ పోస్ట్ చేసి మరి కొన్ని ఫోటోలను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మొదటిసారి ఆమె బ్యాక్ లెస్ అందాలతో మైండ్ బ్లోయింగ్ అనేలా దర్శనమిచ్చింది. ఇక ఫోటోలు చూస్తున్న నేటిజన్స్ ఈమె అనుపమ అంటే నమ్మలేకపోతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా అనుపమ మాత్రం రెగ్యులర్ కాకుండా గ్లామర్ బ్యూటీగా హైలెట్ కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు అర్థమవుతుంది.

ఆశలన్నీ ఆ సినిమాపైనే..

ఆశలన్నీ ఆ సినిమాపైనే..

అయితే గత కొంతకాలంగా అనుపమ వరుస అపజయాలతో కాస్త తడబడింది. ఇక ప్రస్తుతం ఆమె ఆశలు అన్నీ కూడా కార్తికేయ 2 సినిమా పైనే ఉన్నాయి. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ ఆగస్టు 12వ తేదీన రాబోతోంది. అలాగే నిఖిల్ తోనే ఆమె 18 పేజెస్ అనే మరో సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమాలతో అనుపమ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X