Anupama Parameswaran: మొదటిసారి అలా బ్యాక్ అందాలతో షాక్ ఇచ్చిన బ్యూటీ.. మైండ్ బ్లోయింగ్!

గ్లామర్ ప్రపంచంలో అందాలు ఆరబోయడంలో బ్యూటీఫుల్ హీరోయిన్స్ ఒక్కో తరహా ఫార్మాట్ ను ఫాలో అవుతారు. సాధారణంగా పొట్టి దుస్తుల్లో కనిపించి ఆకట్టుకునే వారు ఎక్కువగా ఉంటారు. అయితే అందులో అందరూ హైలెట్ అయ్యే విధంగా అయితే కనిపించరు. కొంతమంది కాస్త గ్లామర్ టచ్ ఇచ్చినా కూడా ఒక రేంజ్ లో అట్రాక్ట్ చేస్తారు. ఇక అలాంటి వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది. ఇటీవల ఈ బ్యూటీ యోగా స్టిల్స్ తో షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన హాట్ ఫోటోస్ వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాలో..

ఆ సినిమాలో..

అనుపమ పరమేశ్వరన్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. మలయాళంకు చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగువారికి కొన్ని సినిమాలతో చాలా దగ్గర అయిపోయింది. మొదట త్రివిక్రమ్ నితిన్ కలయికలో వచ్చిన అఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో సమంత హీరోయిన్ అయినప్పటికీ కూడా అనుపమ అభినయానికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.

ఆ విషయంలో జాగ్రత్తలు

ఆ విషయంలో జాగ్రత్తలు

ఒకవైపు మాతృభాషలో సినిమాలు చేస్తూనే మరొకవైపు తెలుగులో కూడా ఈ బ్యూటీ చాలా బిజీ గా మారుతోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉన్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

మొదటిసారి అలా..

మొదటిసారి అలా..

అయితే రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ ఒక సినిమాలో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా తన బార్డర్ దాటేసి మరి నటించినట్లు కామెంట్స్ వచ్చాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ నటించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇన్నేళ్ల కెరీర్లో అనుపమ మొదటిసారి అలా ఘాటైన ముద్దు సీన్ లో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

హాట్ ఫొటోలతో..

హాట్ ఫొటోలతో..

అయితే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కూడా తన ఫాలోవర్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. చాలావరకు అనుపమ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె తరచుగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తోంది.

అలా అందాలను హైలెట్ చేస్తూ..

అలా అందాలను హైలెట్ చేస్తూ..

ఇక రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ యోగాసనాలకు సంబంధించిన స్టిల్స్ తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆమె బ్యాక్ అందాలను కూడా అందంగా ప్రజెంట్ చేస్తూ ఫాలోవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది అనే చెప్పాలి. కాస్త గ్లామర్ టచ్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అనుపమ అందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి భవిష్యత్తులో ఈ బ్యూటీ ఇంకా ఎలాంటి స్టిల్స్ తో ఆశ్చర్యపరుస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X