గ్లామర్ షోతో ఊరిస్తోన్న అనుపమ: పైటను పక్కకు జరిపి.. అవి చూపిస్తూ!

సాధారణంగా సినీ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా మారి హవాను చూపిస్తుంటారు. అందులో క్యూట్ లేడీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అందానికి అందం.. నటనకు నటనతో ఆడియెన్స్‌కు మజాను పంచుతోన్న ఈ చిన్నది.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా కెరీర్ పరంగా బిజీగా గడుపుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రచ్చ చేసే అనుపమ.. తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!

టీనేజ్‌లోనే.. తెలుగులో ఇలా

టీనేజ్‌లోనే.. తెలుగులో ఇలా

చిన్న వయసులోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అక్కడ మరో సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే 'అఆ'తో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'లో హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలతో అలరించింది.

గ్యాప్ తర్వాత బిగ్ హిట్ కొట్టి

గ్యాప్ తర్వాత బిగ్ హిట్ కొట్టి

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ, మంచి గుర్తింపు మాత్రం దక్కించుకుంది. కానీ, ఆఫర్లను పెద్దగా దక్కించుకోని సమయంలో ఆమె 'రాక్షసుడు' అనే సినిమా భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే, ఆ వెంటనే 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఇది బిగ్ షాక్‌నే ఇచ్చింది.

నిఖిల్‌తో వరుసగా విజయాలే

నిఖిల్‌తో వరుసగా విజయాలే

అనుపమ పరమేశ్వరన్ గత ఏడాది 'కార్తికేయ 2' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్‌ను కొట్టేసింది. తద్వారా ఈ బ్యూటీ లెవెల్ కూడా నేషనల్ రేంజ్‌ను పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక, గత డిసెంబర్ అనుపమ మరోసారి నిఖిల్‌తో '18 పేజెస్' అనే సినిమాలో నటించింది. ఇది కూడా మంచి విజయం సాధించింది.

అందులోనూ.. భారీ మూవీలు

అందులోనూ.. భారీ మూవీలు

అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె 'బటర్‌ఫ్లై' అనే చిత్రంలోనూ నటించింది. ఓటీటీలో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక, ఇప్పుడామె భారీ ప్రాజెక్టుల్లో భాగం అయిందని తెలిసింది.

అక్కడ ఎప్పుడూ యాక్టివ్‌గా

అక్కడ ఎప్పుడూ యాక్టివ్‌గా

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో వరుస పెట్టి ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తూనే ఉంటోంది.

హాట్ షోలో అస్సలు తగ్గట్లే

హాట్ షోలో అస్సలు తగ్గట్లే

సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగినవి కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తోంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. అదే సమయంలో తరచూ అనుపమ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

అనుపమ శారీ పిక్స్ వైరల్

అనుపమ శారీ పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు చీరను కట్టుకుని కనిపించింది. అలాగే రెచ్చగొట్టేలా ఘాటు ఫోజులిస్తూ ఎద, నడుము అందాలను చూపిస్తోంది. దీంతో ఆమె ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X