F**K యూ అనేసిన అనుపమ.. మిడ్ నైట్ అంటూ రెచ్చిపోయిందిగా!

ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవితో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఎలాంటి గ్లామర్ డోస్ పెంచకుండా ఆ ఒక్క సినిమాతోనే ఇద్దరు కూడా కుర్రకారును ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. వీలైనంత వరకు ఈ ఇద్దరు బ్యూటీలు బోల్డ్ పాత్రలకు కూడా ధూరంగానే ఉన్నారు. అయితే అనుపమ పరమేశ్వరన్ మాత్రం మొదటిసారి బోల్డ్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాంటి పాత్రలు కూడా చేయగలదు..

అలాంటి పాత్రలు కూడా చేయగలదు..

మళయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న ముద్దుగుమ్మలు తెలుగులో అయితే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక అనుపమ 'అఆ' సినిమాలో పొగరున్న పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆడియెన్స్ ను తనదైన శైలిలో ఆకట్టుకుంది. కేవలం క్యూట్ లుక్స్ తోనే కాకుండా పొగరున్న పాత్రలను కూడా ఈజీగా చేయగలేదని నిరూపించుకుంది.

ఆ సినిమలైతే బాగానే వర్కౌట్ అయ్యాయి

ఆ సినిమలైతే బాగానే వర్కౌట్ అయ్యాయి

ఇక ఆమె అందానికి తగ్గట్టుగానే ఆఫర్స్ కూడా వచ్చాయి. అనుపమ ఏ సినిమా చేసినా కూడా మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి. ముఖ్యంగా శతమానం భవతి సినిమా బాగా ఉపయోగపడింది. కానీ ఆ తరువాత కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒక్కటే జిందాగి సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

రెచ్చిపోయిన అనుపమ

రెచ్చిపోయిన అనుపమ

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే మొదటిసారి అనుపమ ఒక బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించినట్లు అర్ధమవుతోంది. గ్లామర్ డోస్ పెంచకుండానే తన చూపులతో మాటలతో హీటెక్కించింది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే మళయాళం షార్ట్ ఫిల్మ్ టీజర్ ను ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది.

ఏకంగా F k యూ అంటూ..

ఏకంగా F k యూ అంటూ..

భార్య భర్తల మధ్య ఉండే క్లోజ్ నెస్ ను చాలా డీప్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమయ్యింది. ఇక టీజర్ లో అనుపమ హావభావాలు కాస్త బోల్డ్ గానే ఉన్నాయి. ఏకంగా F**k యూ అంటూ బూతులు కూడా మాట్లాడేసింది. చూస్తుంటే అమ్మడు మొదటి సారి తన బోర్డర్ ను దాటినట్లు అర్ధమవుతోంది. ఇలాంటి పాత్రలు కూడా చేయగలనని హింట్ ఇచ్చినట్లు అర్ధమయ్యింది. మరి భవిష్యత్తులో అనుపమ ఇంకా ఎలాంటి షాక్ లు ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X