twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్లతోనే కవ్విస్తున్న అనుపమ పరమేశ్వరన్.. క్రేజీగా లాక్‌డౌన్ ఫోటోషూట్

    |

    అనుపమ పరమేశ్వరన్ అంటే చాలు కుర్రాళ్ళ గుండెల్లో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది. గ్లామర్ డోస్ పెంచింది లేదు, హాట్ గా కనిపించింది లేదు. కానీ ఆమె నవ్వుకే చాలా మంది ఫిదా అయ్యారు. సింపుల్ గా కనిపిస్తూనే అందరిని ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. వాటికి వచ్చే కామెంట్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

    సింపుల్ ఎంట్రీ..

    సింపుల్ ఎంట్రీ..

    అనుపమ పరమేశ్వరన్ చాలా వరకు సింపుల్ గా ఉండే పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ మలయాళం పిల్ల తరువాత తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కాలేజ్ కుర్రాళ్లను ఈ బ్యూటీ తెగ ఎట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. మలయాళంలో పాటు తెలుగులో కూడా వీలైనంత వరకు మంచి సినిమాలే చేస్తోంది.

    కళ్ళతో కసిగా..

    కళ్ళతో కసిగా..

    ఇటీవల అనుపమ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది. అందులో అమ్మడు గ్లామర్ డ్రెస్సులతో కాకుండా కేవలం తన చూపులతోనే మైండ్ బ్లాక్ చేసింది. కసి చూపులతో ఎండకాలంలోనే వణుకు పుట్టిస్తోంది. దీంతో నెటీజన్స్ కూడా అదే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఎంత కసిగా చూస్తున్నావ్ అను.. కళ్ళతోనే అందమైన కోరికలు పుట్టిస్తున్నావ్ అంటూ ఒక రకమైన పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    ఫొటోస్ వైరల్

    ఫొటోస్ వైరల్

    ఇక అనుపమ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అమ్మడు ఎలాంటి ఫోటోస్ షేర్ చేసినా కూడా వైరల్ అవ్వడం కామన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ రేంజ్ లో స్టిల్స్ ఇస్తే ట్రెండ్ అవ్వకుండా ఉంటాయా? మొత్తానికి కళ్ళతో కూడా ఈ విదంగా హాట్ గా కనిపించవచ్చని ఈ క్యూట్ గర్ల్ చెప్పకనే చెప్పింది.

    Recommended Video

    Allu Arjun Plans For Bollywood Movie || యుట్యూబ్ క్రేజ్ ని నమ్ముకుంటున్న బన్నీ!!
    సినిమాల్లేవ్..

    సినిమాల్లేవ్..

    ఇక సినిమాల విషయానికి వస్తే.. అనుపమ గత ఏడాది రక్షసుడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఆ సినిమా అనుపమకి మంచి సక్సెస్ అందించింది. కానీ ఇంతవరకు ఈ మలయాళం బ్యూటీ అఫీషియల్ గా మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. మలయాళంలో అలాగే తమిళ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Anupama Parameswaran is an unknown feeling in the hearts of boys. The glamor dose didn't seem to be hot, not inflated. But her smile has become so many Fida. The captivating smile of the public while showing off some of the recent photos shared on social media has gone viral. The comments that come to them should shock anyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X