Anupama Parameswaran: బ్రాలో మొదటిసారి హీటెక్కించే అందాలు.. అను మతిపోగొట్టేసిందిగా

మొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచుతూ ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఇక వీలైనంతవరకూ గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే అనుపమ పరమేశ్వరన్ కూడా ఈమధ్య అలాంటి షాక్స్ ఎక్కువగా ఇస్తోంది. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా మరోసారి కుర్రాళ్ళ మతిపోయేలా గ్లామర్ షో తో ఆకట్టుకుంది. ఇక ఆమె ఫోటోల వివరాలలోకి వెళితే..

యంగ్ హీరోలకి జోడీగా నటిస్తూ: టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా గా ఈ మధ్య వరుస సక్సెస్ లతో దూసుకుపోతోన్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత వరుసగా యంగ్ హీరోలకి జోడీగా నటిస్తూ వచ్చింది. అయితే కెరియర్ ఆరంభంలో బొద్దుగా ఉండే అనుపమ పరమేశ్వరన్ కొంత గ్యాప్ తీసుకొని స్లిమ్ అయ్యి హాట్ లుక్స్ లోకి మారిపోయింది.

Anupama Parameswaran new stunning beautiful pics viral

వరుసగా బిగ్ హిట్స్: గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా నటిస్తోంది. ఈ మూవీలో సిద్దుతో అనుపమ రొమాన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని తాజాగా వచ్చిన స్టిల్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఈ మల్లు బ్యూటీ కూడా ఈ మధ్య గ్లామర్ షో విషయంలో, అలాగే సినిమాలలో రొమాన్స్ విషయంలో హద్దులు పెట్టుకోకుండా ఫ్యాన్స్ ని అలరిస్తోంది.

Anupama Parameswaran new stunning beautiful pics viral

పాన్ ఇండియా లెవల్ లో: ఇక రవితేజకి జోడీగా ఈగల్ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని రెగ్యులర్ గా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Anupama Parameswaran new stunning beautiful pics viral

మరోసారి హీటెక్కించే గ్లామర్ డోస్: అలాగే అప్పుడప్పుడు బోల్డ్, హాట్ ఫోటో షూట్ లతో కూడా మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ లో అనుపమ పరమేశ్వరన్ కి 13.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఎలాంటి పిక్ ఇన్ స్టాలో షేర్ చేసిన లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. కాస్తా హాట్ గా ఉన్న ఫోటోలు అయితే విపరీతంగా వైరల్ అవుతాయి. తాజాగా అమ్మడు పెట్టిన స్పోర్ట్స్ బ్రా ఫోటోలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది: వర్క్ అవుట్స్ కోసం వేసుకొని స్పోర్ట్స్ బ్రా టైట్ ప్యాంట్ లో స్లీవ్ లెస్ లో బ్యాక్ నుంచి నడుము అందాలని అనుపమ చూపిస్తూ మతిపోగొట్టేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కర్లీ హెయిర్ ని ఓపెన్ గా వదిలేసి అదిరిపోయే స్మైల్ తో అందాలని నిండుగా చూపిస్తోంది. ఈ లుక్ లో అనుపమ అందాలు కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాయని చెప్పొచ్చు. వీటిని ఏకంగా 2.75 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X