అవి మాత్రమే చూపిస్తూ అనుపమ పాప హాట్ షో.. వర్జిన్ కాదంటూ ఘోరంగా!

చూపు తిప్పుకోనివ్వకుండా చేయగల అందం, మత్తెక్కేలా చూసే అభినయంతో అదరగొడుతోన్న మోస్ట్ బ్యూటిఫుల్ సుందరి అనుపమ పరమేశ్వరన్. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది ఈ మలయాళ బ్యూటి. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో మంచి క్రేజ్కూడా సొంతం చేసుకుంది.

ఫలితంగా సౌత్ ఇండియాలోనే ఫేమస్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు హాట్ డోస్ పెంచుతూ ఫొటోలతో సందడి చేస్తుంటుంది ఈ కేరళ కుట్టి. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి మతిపోయేలా చేస్తోంది ఈ భామ.

స్కూల్ విద్యార్థినిగా..

స్కూల్ విద్యార్థినిగా..

యంగ్ ఏజ్ లోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో నటించింది. అందులో స్కూల్ విద్యార్థినిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం మరో చిత్రంలోనూ కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇతర భాషల్లోనూ అవకాశాలను అందుకుంది. అందులో భాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎట్రీ ఇచ్చింది ఈ కేరళ అందం.

వెనువెంటనే ఒప్పేసుకుని..

వెనువెంటనే ఒప్పేసుకుని..

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా చేసిన అఆ సినిమా తర్వాత అక్కినేని నట వారసుడు నాగ చైతన్య 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్‌గా మారింది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో చేసిన క్యారెక్టర్ నే తెలుగులో కూడా చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ తర్వాత అనుపమకు తెలుగులో వరుసగా క్యూ కట్టాయి. వెనువెంటనే ఆఫర్లు రావడంతో సినిమాలు ఒప్పేసుకుంది ఈ బ్యూటి.

మంచి ఫ్యామిలీ డ్రామాగా..

మంచి ఫ్యామిలీ డ్రామాగా..

మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసింది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురూ ప్రేమకోసమే, రాక్షసుడు, కురుప్, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై, వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. వీటిలో శతమానం భవతి మంచి ఫ్యామిలీ డ్రామాగా హిట్ కొట్టడమే కాకుండా అనుపమకు మంచి పేరు తీసుకొచ్చింది.

ఘాటు ముద్దు సీన్లతో..

ఘాటు ముద్దు సీన్లతో..

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన తమిళ రీమేక్ మూవీ రాక్షసుడుతో కూడా మంచి హిట్ అందుకుంది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. అలా తెలుగులో బిజీ అయిన ఈ క్యూట్ బ్యూటి 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో వచ్చింది. కానీ, ఇది పెద్దగా ఆడలేదు. కానీ ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఘాటు ముద్దు సీన్లలో నటించి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అభిమానుల నుంచి కొంతమేర విమర్శలు కూడా ఎదురయ్యాయి.

చిన్న పాత్రలో..

చిన్న పాత్రలో..

దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపింది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ నటించిన 'కురుప్' సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ఇందులో చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది.

కిడ్నాప్ డ్రామాగా..

కిడ్నాప్ డ్రామాగా..

అనుపమ పరమేశ్వరన్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆమె తెలుగులో నిఖిల్ తో కార్తికేయ 2తో సూపర్ హిట్ కొట్టింది. తర్వాత '18 పేజెస్' మూవీతో అలరించింది. అలాగే 'బటర్‌ఫ్లై' అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది మోస్ట్ బ్యూటిఫుల్ భామ అనుపమ పరమేశ్వరన్. ఈ కిడ్నాప్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

హాట్ పిక్స్.. వర్జిన్ కాదంటూ..

హాట్ పిక్స్.. వర్జిన్ కాదంటూ..

ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు హాట్ పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోందు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తాజాగా చీర కట్టుకున్న ఈ బ్యూటి స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించింది. ఇందులో ఘాటుగా తన షోల్డర్ అందాలను వివిధ పోజుల్లో చాలా ఘాటుగా చూపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు కొంతమంది సో హాట్ అని కామెంట్స్ పెడుతుంటే ఒక నెటిజన్ మాత్రం 'అనుపమ వర్జిన్ కాదు' అని ఘోరంగా కామెంట్ పెట్టాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X