For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్: అలా తీసిన ఫొటోలో అందాల అరబోత

  |

  అద్భుతమైన నటన, మెస్మరైజ్ చేసే అందంతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును, స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులోనే హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. తనదైన శైలి యాక్టింగ్‌తో పాటు క్యూట్‌నెస్‌తో కుర్రకారును ఫిదా చేసేసింది. ఫలితంగా సౌత్ ఇండియా మొత్తంలో బాగా ఫేమస్ అయిపోయి భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో అన్ని భాషల్లోనూ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

  అప్పుడే పరిచయం.. తెలుగులోకి ఇలా

  అప్పుడే పరిచయం.. తెలుగులోకి ఇలా

  కేరళకు చెందిన అనుపమ పరమేశ్వరన్ చదువుకునే రోజుల్లోనే ‘ప్రేమమ్' అనే సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘అఆ' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య ‘ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అప్పటి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే ‘ఉన్నది ఒకటే జిందగీ', ‘హలో గురూ ప్రేమకోసమే', ‘కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలు చేసింది.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  తెలుగులో భారీ హిట్... ప్రస్తుతం ఇవే

  తెలుగులో భారీ హిట్... ప్రస్తుతం ఇవే

  అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, భారీ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. ‘అఆ' తర్వాత ఆమె కెరీర్‌లో పలు సినిమాలు చేసినా భారీ విజయం మాత్రం దక్కలేదు. దీంతో ఆమెకు ఇక్కడ నిరాశే ఎదురవతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు ‘రౌడీ బాయ్స్' అనే సినిమాతో పాటు నిఖిల్ ‘18 పేజెస్'లోనూ నటిస్తోందీ కేరళ కుట్టి. వీటితో పాటు మరికొన్ని లైన్‌లో పెట్టుందీ బ్యూటీ.

  అక్కడ మాత్రం అనుపమ ఫుల్ బిజీగా

  అక్కడ మాత్రం అనుపమ ఫుల్ బిజీగా

  పేరుకు మలయాళీ అమ్మాయే అయినా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటుతోంది. ఇలా మరెన్నో అవకాశాలను అందుకుంటూ అన్ని భాషల్లోనూ హవా చూపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తున్న అనుపమ.. మలయాళంలో ‘కురుప్పు', తమిళంలో ‘తల్లి పొగతే' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

  Happy Birthday Chiranjeevi: చిరంజీవిని స్టార్‌ను చేసిన సినిమా అదే.. అలా చేసిన ఏకైక ఇండియన్ హీరో

  ప్రేమ పుకార్లతో దేశ వ్యాప్తంగా ఫేమస్

  ప్రేమ పుకార్లతో దేశ వ్యాప్తంగా ఫేమస్

  ఏ భాషలో సినిమాలు చేస్తే అనుపమ పరమేశ్వరన్ అక్కడ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలా దక్షిణాది మొత్తం ఈ భామ హవాను చూపిస్తోంది. కేవలం ఇక్కడ మాత్రమే సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ ఆ మధ్య దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీనికి కారణం ఆమె టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు రావడమే. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఇటీవల ఆ ఇండియన్ క్రికెటర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో ఈ టాక్‌కు బ్రేక్ పడింది.

  అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌నే

  అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌నే

  వరుసగా సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే అనుపమ పరమేశ్వరన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరుగుతోంది.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  సినిమాల్లో కనిపించని విధంగా అక్కడ

  సినిమాల్లో కనిపించని విధంగా అక్కడ


  అనుపమ పరమేశ్వరన్‌ మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ అనుపమ పరమేశ్వరన్‌ హాట్ టాపిక్ అవుతోంది.

  Allu Arjun Plans For Bollywood Movie || యుట్యూబ్ క్రేజ్ ని నమ్ముకుంటున్న బన్నీ!!
  బోల్డు షోతో రెచ్చిపోయిన క్యూట్ బ్యూటీ

  బోల్డు షోతో రెచ్చిపోయిన క్యూట్ బ్యూటీ

  ఓనమ్ పర్వదినం సందర్భంగా అనుపమ పరమేశ్వర్ చీర కట్టుకుని దిగిన కొన్ని ఫొటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. అదే సమయంలో కొన్ని పిక్స్‌కు టాప్ యాంగిల్‌లో ఫోజులిచ్చింది. అంతేకాదు, వీటిలో చీరకొంగును పక్కకు జరిపి ఉంచింది. దీంతో క్లీవేజ్ షో చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. నిజానికి గతంలో ఆమె ఇలాంటి ఫొటోలను షేర్ చేయలేదు. ఈ కారణంగానే వీటికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఫలితంగా ఇవి వైరల్ అవుతున్నాయి.

  English summary
  Tollywood Heroine Anupama Parameshwaran Very Active in Social Media. Now She Shared Hot Cleavage Show Photo in her Instagram. This Pics Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X