హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా అద్భుతమైన నటన, మెస్మరైజ్ చేసే అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో స్టార్ ఇమేజ్‌ను సైతం సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇలా సౌత్ ఇండియా మొత్తంలో బాగా ఫేమస్ అయిపోయి భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకుంది.

ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆమె షేర్ చేసిన పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. తెలుగులోకి ఎంట్రీ

అలా పరిచయం.. తెలుగులోకి ఎంట్రీ

అనుపమ పరమేశ్వరన్ చదువుకునే రోజుల్లోనే 'ప్రేమమ్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే 'అఆ' సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి చిత్రాలు చేసింది.

ఆ సినిమాలో భారీ హిట్.. ఇప్పుడివేగా

ఆ సినిమాలో భారీ హిట్.. ఇప్పుడివేగా

తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, మంచి గుర్తింపును దక్కించుకుంది. 'అఆ' తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో పాటు నిఖిల్ '18 పేజెస్'లోనూ నటిస్తోందీ కేరళ కుట్టి. వీటితో పాటు మరికొన్ని లైన్‌లో ఉన్నాయి.

వాటిలో కూడా హవా.. ఇంకొన్ని చేస్తూ

వాటిలో కూడా హవా.. ఇంకొన్ని చేస్తూ

అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటుతోంది. ఇటీవలే'కురుప్'తో మరో సక్సెస్ అందుకుంది. ఇక, ఇప్పుడు తమిళంలో 'తల్లి పొగతే' అనే సినిమా చేస్తోంది.

క్రికెటర్‌తో లవ్.. దేశ వ్యాప్తంగా ఫేమస్

క్రికెటర్‌తో లవ్.. దేశ వ్యాప్తంగా ఫేమస్

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా దక్షిణాది మొత్తం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అదే సమయంలో ఓ విషయంలో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. అదే.. ఆమె టీమిండియా క్రికెటర్ బూమ్రాతో లవ్‌లో ఉందన్న వార్తలు రావడమే. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ టాక్ మొదలైంది. ఇక, అతడికి పెళ్లి అవడంతో వాటికి బ్రేక్ పడింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే

అక్కడ మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే

ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

అలాంటివి కూడా వదులుతోన్న భామ

అలాంటివి కూడా వదులుతోన్న భామ

అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగినవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతోంది.

Recommended Video

Allu Arjun Plans For Bollywood Movie || యుట్యూబ్ క్రేజ్ ని నమ్ముకుంటున్న బన్నీ!!
హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ

హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ స్లీవ్‌లెస్ టాప్ ధరించడంతో పాటు కింద చిన్న క్లాత్ కట్టుకుని కనిపించింది. అలాగే చేతులను అమాంతం పైకి లేపేసింది. దీంతో ఆమె నడుము, నాభి అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X