హాట్ సెల్ఫీతో షాకిచ్చిన అనుపమ: క్లీవేజ్ షోతో మాయ చేస్తోన్న బ్యూటీ
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించి చూసే అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా సౌతిండియాలోనే ఫేమస్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఫేమస్
టీనేజ్‌లోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ కనిపించింది. ఈ క్రమంలోనే 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి వాటిలో చేసింది.

ఆ చిత్రాలతో హిట్ కొట్టి బిజీగానే
అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, బాగా ఫేమస్ అయిపోయింది. 'అఆ' తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇలా ఈ మధ్య కాలంలోనే ఆమె 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో వచ్చింది. కానీ, ఇది పెద్దగా ఆడలేదు. అయితే, ఆమెకు మాత్రం పేరు తెచ్చింది.

ఇక్కడే కాదు... అక్కడా ఫుల్ బిజీ
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపింది. ఇటీవలే'కురుప్'తో మరో సక్సెస్ అందుకుంది. ఇక, ఇప్పుడు తమిళంలో 'తల్లి పొగతే' అనే మూవీలో చేస్తోంది.

ఫలితాలతో సంబంధం లేకుండా
అనుపమ పరమేశ్వరన్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆమె ప్రస్తుతం తెలుగులో నిఖిల్ '18 పేజెస్'లోనూ నటిస్తోంది. అలాగే, సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న 'కార్తికేయ 2'లోనూ నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని లైన్‌లో ఉన్నాయి. అలాగే, 'బటర్‌ఫ్లై' అనే సినిమాలోనూ ఈ చిన్నది భాగం అయింది.

అందులో మరీ యాక్టివ్‌గా ఉంటూ
వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది.

హాట్ ట్రీట్ కూడా ఇస్తోన్న బ్యూటీ
సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్నవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తోంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

క్లీవేజ్ షో చేసే సెల్ఫీతో సందడి
చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ స్లీవ్‌లెస్ టాప్ ధరించి కనిపించింది. దీంతో ఆమె క్లీవేజ్ భాగం చూపరులకు కనువిందు చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇది ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











