హాట్ షోలో అనుపమ ఓవర్ డోస్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అవి చూపిస్తూ.. షాక్ లో ఫ్యాన్స్!

టాలీవుడ్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ క్యూట్ లేడీ తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది. ఇటీవల కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై వంటి సినిమాలతో సత్తా చాటిన అనుపమ పరమేశ్వరన్ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టన్నింగ్ బ్యూటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఐఫీస్ట్ చేస్తోంది. మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈ సుందరాంగీ నేటి కాలంలో హాట్ నెస్ తో మెంటెలెక్కిస్తోంది. తాజాగా చీరలోనూ డిఫరెంట్ యాంగిల్స్ తో అందాల ప్రదర్శన చేసి హీట్ పుట్టిస్తోంది.

ఆ ఆసక్తితో..

ఆ ఆసక్తితో..

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుండలో పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. 1996 ఫిబ్రవరి 18న పుట్టిన ఈ కేరళ బ్యూటి ప్రాథమిక విద్య తర్వాత కొట్టాయం సీఎంఎస్ కాలేజ్ లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చదువు పూర్తి చేసింది. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది మలయాళ ముద్దుగుమ్మ.

ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్..

ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్..

చదువు తర్వాత అతి చిన్న వయసులోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో నటించింది. ఇందులో మేరీ జార్జ్ అనే పాత్ర ద్వారా అనుపమ పరమేశ్వరన్ కు మంచి పాపులారిటీ లభించింది. ఆ తర్వాత మలయాళంలో మరో చిత్రంలోనూ అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే అనుపమ నటనకు ఫిదా అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాలో అవకాశం ఇచ్చారు.

సినిమాతో విజయం..

సినిమాతో విజయం..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన క్యూట్ ఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనంతరం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య తెలుగులో నటించిన 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించింది.

సైకో థ్రిల్లర్ మూవీ..

సైకో థ్రిల్లర్ మూవీ..

అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో చేసిన సినిమాలు చాలా తక్కువే. అయినా విపరీతంగా ఫేమస్ అయిపోయింది. నితిన్ హీరోగా నటించిన 'అఆ', శర్వానంద్ శతమానం భవతి తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జోడి కట్టింది. ఈ సినిమా తమిళ చిత్రం రాట్ససన్ కు రీమెక్ గా వచ్చి సూపర్ హిట్ సాధించింది. సైకో థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అనుపమకు బాగా ఉపయోగపడింది.

వరుస సినిమాలతో..

వరుస సినిమాలతో..

అనుపమ సినిమా కెరీర్ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. గతేడాది వరుసగా హిట్లు అందుకుంది. నిఖిల్ కార్తికేయ 2 మూవీతో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరోసారి అతనితోనే జోడి కట్టింది. నిఖిల్, అనుపమ రెండోసారి కలిసి నటించిన 18 పేజీస్ సినిమా గతేడాది డిసెంబర్ 23న విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రోజే ఓటీటీలో బటర్ ఫ్లై మూవీతో అలరించింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

ఫస్ట్ లుక్ రిలీజ్..

ఫస్ట్ లుక్ రిలీజ్..

ఇక ప్రస్తుతం తమిళంలో 'తల్లి పొగతే' అనే సినిమా చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. అలాగే సిద్ధు జొన్నల గడ్డ డీజే టిల్లు సీక్వెల్ మూవీలోనూ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇటీవలే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ పాపుర్ అవుతోంది. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్న ఫొటోలు కూడా వదులుతోంది ఈ బ్యూటి.

చీరలోనూ అలాంటి భంగిమల్లో..

తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఇందులో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తోపాటు మెరూన్ కలర్ చీర కట్టింది అనుపమ పాప. చీర కట్టుకున్న కూడా వివిధమైన భంగిమలతో తన అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ఇందులో ఎద, నడుము, బ్యాక్, షోల్డర్ అందాలను కొంటెగా చూస్తూ మరి ప్రదర్శించింది. అనుపమ ఎన్నడూ చూపించని విధంగా చీరలో అన్ని అందాలను హాట్ గా చూపించి అభిమానులు, నెటిజన్లకు హీట్ పుట్టిస్తోంది. వైరల్ అవుతున్న ఈ పోజులు చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోవడమే కాకుండా షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X