బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన అనుష్క శర్మ: కోహ్లీ భార్యను ఇలా ఎప్పుడూ చూసుండరు!

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు వెంటనే ఫేమస్ అయిపోరు. కానీ, కొందరు మాత్రం ఆరంభంలోనే అదిరిపోయే రీతిలో గుర్తింపును సొంతం చేసుకుంటారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు స్టార్లుగానూ వెలుగొందుతుంటారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ అనుష్క శర్మ ఒకరు. సినిమాల్లో చాలా కాలంగా హవాను చూపిస్తోన్న ఈ సుందరాంగి.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత వేగం తగ్గించింది. ఇక, ఇటీవలే తల్లవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అనుష్క కొన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

అలా మొదలు.. స్టార్‌డమ్‌తో

అలా మొదలు.. స్టార్‌డమ్‌తో

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే అనుష్క శర్మ..'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆమె.. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లు దక్కించుకుంది. అలా చాలా కాలం హిట్లను కొట్టేసి ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది.

విరాట్ కోహ్లీతో ప్రేమ పెళ్లితో

విరాట్ కోహ్లీతో ప్రేమ పెళ్లితో

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట... కొన్ని సంవత్సరాల క్రితం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తల్లైన హీరోయిన్.. గ్యాపిచ్చి

తల్లైన హీరోయిన్.. గ్యాపిచ్చి


కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌ సాఫీగానే సాగిపోయింది. అయితే, ఆమె రెండేళ్ల క్రితం గర్భం దాల్చడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో నటించలేదు.

మళ్లీ మొదలెట్టిన అనుష్క

మళ్లీ మొదలెట్టిన అనుష్క

గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గ్యాప్‌లో అనుష్క శర్మ నటిగా వెండితెరకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మిస్తోంది. అలాగే, వెబ్ సిరీస్‌లకూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక, ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రాక్టీస్ మమ్మరం చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ తీసుకున్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.

హాట్ ఫొటోలను షేర్ చేస్తూ

హాట్ ఫొటోలను షేర్ చేస్తూ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న అనుష్క శర్మ.. పెళ్లైన తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మరీ దారుణమైన హాట్ పిక్స్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది.

బీచ్‌లో బికినీతో రచ్చ రచ్చ

బీచ్‌లో బికినీతో రచ్చ రచ్చ

తాజాగా అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ ఓ బీచ్‌లో సరదాగా గడిపారు. ఆ సమయంలో అనుష్క బికినీతో తెగ ఫోజులు ఇచ్చేసింది. వాటినే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక, ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X