twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ అనుష్క ఫోటో వైరల్.... ఎన్నో అర్ధాలు, పెళ్లి భాజా మ్రోగబోతోందా?

    |

    సౌతిండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈ మంగుళూరు బ్యూటీ అతడిని పెళ్లాడబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ఇరువురూ స్పష్టం చేశారు.

    అనుష్క కుటుంబ సభ్యులు ఆమెకు తగిన వరుడిని వెతికే ప్రయత్నంలో ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఓ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా అనుష్కకు త్వరగా పెళ్లి కావాలనే అని టాక్.

     అనుష్క ఫోటో వైరల్

    అనుష్క ఫోటో వైరల్

    తాజాగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. దీనికి ‘నో క్యాప్షన్ రిక్వైర్డ్' అనే పెట్టడం గమనార్హం. ఆ ఫోటోలో కనిపిస్తున్నది కేవలం అనుష్క పాదం మాత్రమే అయినా అందులో చాలా అర్ధాలు వెతుకుతున్నారు అభిమానులు.

    పెళ్లి సూచనా?

    పెళ్లి సూచనా?

    త్వరలో తన పెళ్లి జరుగబోతోందనే అర్థం వచ్చేలా అనుష్క ఈ ఫోటోను పోస్టు చేసిందని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ పాదం త్వరలో పారాణితో దర్శనిమిచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    Recommended Video

    Anushka Marriage News Goes Viral In Social Media
    దాని అర్థం మెట్టెలు?

    దాని అర్థం మెట్టెలు?

    అనుష్క పాదం వేలి మధ్యలో మూడు ఆకులు పువ్వులా కనిపించడాన్ని గమనిస్తే... తన కాళ్లకు మెట్టెలు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ పరోక్షంగా తన పెళ్లికి సంబంధించి హింట్ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    కంగ్రాట్స్ అంటూ అభిమానులు

    కంగ్రాట్స్ అంటూ అభిమానులు

    అనుష్క పెట్టిన ఈ ఫోటోపై చాలా మంది అభిమానులు స్పందించారు. కొందరు కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తే, మరికొందరేమో ప్లీజ్ మేడమ్ మీరు సినిమాల్లో కొనసాగండి అంటూ రిక్వెస్ట్ చేశారు.

    English summary
    Anushka Shetty instagram pic viral. Fans who have seen this photo that Anushka is going to marry soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X