For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అర్ధరాత్రి అలజడి రేపిన అనుష్క శెట్టి.. గోడ చాటున అలా కనిపించడంతో..

  |

  సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలబ్రెటీలకు అభిమానుల మధ్య బంధం అనేది మరింత దగ్గరయ్యింది. స్టార్స్ వారికి సంబంధించిన అనేక విషయాలను ఓపెన్ గా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక సినిమాలతో వచ్చినా రాకపోయినా ప్రేక్షకులను సోషల్ మీడియా ద్వారా ఎదో ఒక విదంగా ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇక అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో అనుష్క శెట్టి పేరు ట్రెండ్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఎం జరుగుతోంది అనే కామెంట్స్ చాలానే వచ్చాయి.

  16 ఏళ్లుగా..

  16 ఏళ్లుగా..

  అనుష్క శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 16 ఏళ్లవుతోంది. నాగార్జున సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఇప్పటివరకు అదే రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. హిట్ ఫ్లాప్స్ ఎన్ని వచ్చినా కూడా లెక్క చేయకుండా నిలదొక్కుకోవడం ఆమెకే సాధ్యమయ్యింది. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో ఎట్రాక్ట్ చేస్తూ వచ్చింది.

  సాధారణ అమ్మాయిలానే

  సాధారణ అమ్మాయిలానే

  అనుష్క శెట్టి వీలైనంత వరకు సింపుల్ గా ఉండడానికే ఎక్కువగా ట్రై చేస్తుంటుంది. స్క్రీన్ మీద తప్పితే ఆఫ్ స్క్రీన్ మీద స్టార్ డమ్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. సాధారణ అమ్మాయిలానే సింపుల్ డ్రెస్సులలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. సినిమా ఈవెంట్స్ లో కూడా చాలా కూల్ గా దర్శనమిస్తుంటుంది.

  ఎక్కువగా అలాంటి సినిమాలతో

  ఎక్కువగా అలాంటి సినిమాలతో

  బాహుబలి అనంతరం కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్న స్వీటీ చేస్తే మాత్రం సోలోగానే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ ఇస్తోంది. బాగమతి సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా లాంగ్ గ్యాప్ తరువాత నిశ్శబ్దం అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో వచ్చింది. ఓటీటీలో విడుదలైన ఆ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

  రిజల్ట్ ఎలా ఉన్నా కూడా

  రిజల్ట్ ఎలా ఉన్నా కూడా

  సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అనుష్క రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఉన్నా కూడా హడావుడి చేయకుండా చాలా సింపుల్ గానే పోస్ట్ లు చేస్తుంటుంది. ఇక ఎప్పుడైనా ఒకసారి సింపుల్ అమ్మాయిలా ఫోటోలకు పొజిస్తుంటుంది.

   లేటెస్ట్ ఫొటో వైరల్

  లేటెస్ట్ ఫొటో వైరల్

  ఇక అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో అనుష్క ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆదివారం ఆమె ఒక గోడ చాటున చార్లీ చాప్లిన్ బొమ్మ దగ్గర నిలబడి మాస్క్ తో చిన్న స్మైల్ ఇచ్చింది. ఇక అర్ధరాత్రి మొత్తం ఆ ఫొటో ట్రెండింగ్ లిస్ట్ లో ఉండడం అందరిని షాక్ గురి చేసింది. అసలు ఇంత సడన్ గా అనుష్క పేరు ఎందుకు ట్రెండ్ అవుతుందనేది మొదట్లో ఎవరికి అర్థం కాలేదు.

  SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
  నవీన్ పొలిశెట్టితో లవ్ స్టొరీ..

  నవీన్ పొలిశెట్టితో లవ్ స్టొరీ..

  సింపుల్ గా అలా ఒక లుక్కుతో కనిపించేసరికి నెటిజన్లు ఆ ఫొటోను ట్రెండ్ లిస్ట్ లోకి చేర్చేశారు. ఇక నెక్స్ట్ స్వీటీ నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో మహేష్ దర్శకుడిగా తెరకెక్కబోయే డిఫరెంట్ లవ్ స్టొరీలో అనుష్క 40ఏళ్ళ మహిళగా కనిపిస్తుందట. లాక్ డౌన్ అనంతరం ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.

  English summary
  Anushka's photo has gone viral on social media since midnight. On Sunday she stood next to a Charlie Chaplin doll on a wall and gave a small smile with a mask. It shocked everyone that the photo was on the trending list for the whole of the night. At first no one understood why Anushka's name was trending so suddenly.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X