For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బొద్దుగుమ్మలా మారిన అనుష్క.. ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్.. అదే నిజమవుతుందా?

  |

  సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి తరువాతి కాలంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత ఆమె రేంజ్ మరింత పెరిగిపోయింది.. నిశ్శబ్దం సినిమా తర్వాత ఆమె మరో సినిమా అనౌన్స్ చేయలేదు.. అయితే తాజాగా అనుష్క శెట్టి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉండడంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

  సూపర్ ఎంట్రీ

  సూపర్ ఎంట్రీ

  కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా అనుష్క శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత ఆమె వరుసగా చేస్తూ వెళ్లిన సినిమాలు ఆమెను టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో నిలబెట్టాయి.. మరీ ముఖ్యంగా ఆమె చివరిగా చేసిన బాహుబలి సిరీస్ అలాగే ఆ తర్వాత చేసిన భాగమతి సినిమాలు ఆమెను టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సినిమాలు చాలా సెలక్టివ్గా చేస్తూ చర్చనీయాంశంగా మారింది.

  నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

   నిశ్శబ్దం దెబ్బకి నిశ్శబ్దంగా

  నిశ్శబ్దం దెబ్బకి నిశ్శబ్దంగా

  చివరిగా అనుష్క నిశ్శబ్దం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ లో అనుష్క సరసన మాధవన్ హీరోగా నటించారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు లాంటి నటులు కీలక పాత్రలలో నటించిన నిశ్శబ్దం సినిమా ఊహించనంత స్పందన తెచ్చుకోలేక పోయింది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో ఆమె నుంచి తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుంది ? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

  బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

  రెండు సినిమాలు సైన్ చేసి

  రెండు సినిమాలు సైన్ చేసి

  ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకి తగ్గట్టే అనుష్క ఈ నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ సమయంలో తాను మరో రెండు సినిమాలు సైన్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఆ సినిమాలు ఏమిటి అనే విషయం తాను వెల్లడిస్తే బాగోదని ఆ విషయాలు ఆయన నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో అనుష్క సినిమాలు చేయడం ఖాయమని ఫ్యాన్స్ గుండెల మీద చేతులు వేసుకుని కూర్చున్నారు.

  బొద్దుగుమ్మగా మారి

  బొద్దుగుమ్మగా మారి

  అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్స్ టెన్షన్ వారిని పెడుతున్నాయి. నిజానికి అనుష్కకు బరువు పెరగడం తగ్గడం చాలా ఈజీ టాస్క్. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన ఈ భామ ఆ తర్వాత సినిమాల కోసం మళ్లీ బరువు తగ్గింది. అయితే ఇప్పుడు నిశ్శబ్దం సినిమాలో ఉన్న దానికంటే బాగా బరువు పెరిగి బుగ్గలు కూడా బాగా కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అనుష్క మళ్లీ సినిమాలు చేస్తుందా ? లేదా ? అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

  Krithi Shetty, Vaishav Tej's Uppena Records Highest TRP || Filmibeat Telugu
  పెళ్లి ఫిక్స్

  పెళ్లి ఫిక్స్

  నిజానికి అనుష్క పెళ్లి వార్తలు సైతం ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.. ఇప్పటికే నలభయ్యేళ్ళ దగ్గర పడిన క్రమంలో ఆమె తల్లిదండ్రులు అనుష్క పెళ్లి సంబంధం కుదిర్చారని, దుబాయ్ లో సెటిల్ అయిన ఒక బిజినెస్ మాన్ కుమారుడిని అనుష్క వివాహం చేసుకోబోతోంది కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టు అనుష్క బరువు పెరిగి కనబడటంతో ఇప్పుడు ఆవిడ అభిమానులు నిజంగా పెళ్లి చేసుకుంటుంది ఏమో ? అని టెన్షన్ పడుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఆమె చేస్తున్న తరువాతి సినిమా కోసం ఈ విధంగా లావు అయిందేమో అని అంటున్నారు. చూడాలి మరి అసలు ఏమవుతుందో ?

  English summary
  The latest picture of Anushka is now going virals on the internet. Shockingly, she looks chubby and out-of-shape in the photo. Though she looks cute, the old charm is missing in the picture. Fans are hoping to see her get back into shape soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X