Apsara Rani: RGV హీరోయిన్ అరాచకం.. బికినీ కాదు అంతకు మించి.. దిమ్మతిరిగే లుక్

ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ సినిమాలతో పెద్దగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ కూడా గ్లామర్ షో తో మాత్రం ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా బికినీలతోనే ఎక్కువమంది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్స్ లలో అప్సర రాణి ఒకరు. ఆమె మొదటి నుంచి కూడా తన గ్లామర్ షో తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. బికినీ కాదు అంతకుమించి అనే విధంగా ఆమె స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట అలా..

మొదట అలా..

అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమె కొన్ని వెబ్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. మొదట మోడల్ గా ముంబై నగరాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన అప్సరరాణి ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక మొదట ఈ బ్యూటీకి తెలుగులో అయితే చిన్న సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

అప్సర అసలు పేరు

అప్సర అసలు పేరు

మొదట ఉల్లాల ఉల్లాల అనే చిన్న సినిమాలో నటించింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమె వరుసగా కొన్ని సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. వర్మ ఆమె పేరును కూడా మార్చేశాడు. ఆమె అసలు పేరు అంకితం మహారాణా. డెహ్రాడూన్ లో జన్మించిన ఈ 26 ఏళ్ల బ్యూటీ మొదట మోడల్ గా క్రేజ్ అందుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

వర్మ సపోర్ట్

వర్మ సపోర్ట్

ఇక రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ అనే సినిమా ద్వారా ఆమె మొదట తెలుగు పేక్షకులకు పరిచయమైంది. ఇక తరువాత వర్మ హైలెట్ చేయడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఏమాత్రం గ్యాప్ లేకుండా గ్లామరస్ ఫోటోలతో కూడా షాక్ ఇచ్చింది. ఇక తర్వాత అదే క్రేజ్ ఆమెకు క్రాక్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. భూం బద్దలు అనే పాట సక్సెస్ కావడంతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది.

స్పెషల్ సాంగ్స్

స్పెషల్ సాంగ్స్

ఆ తర్వాత అప్సర మరికొన్ని సినిమాలలో కూడా స్పెషల్ ఐటెం సాంగ్ లలో కనిపించింది. ముఖ్యంగా డీ కంపెనీలో కూడా ఆమె చేసిన సాంగ్ కు మంచి గుర్తింపు రాగా ఆ తర్వాత గోపీచంద్ సిటీ మార్ సినిమాల్లో కూడా పెప్సీ ఆంటీ అనే స్పెషల్ సాంగ్ లో దర్శనమిచ్చింది. ఈ విధంగా ఐటెం సాంగ్స్ తో ఆమె మంచి ఆదాయాన్ని అందుకుంటూ గ్లామర్ తో కూడా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ఇంకా పెంచుకుంటుంది.

మైండ్ బ్లోయింగ్

మైండ్ బ్లోయింగ్

ఇక రీసెంట్ గా అప్సర రాణి పోస్ట్ చేసిన ఒక ఫోటో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. గతంలో చాలాసార్లు ఆమె బికినీలో అలాగే ఘాటైన డ్రెస్సులలో కూడా దర్శనమిచ్చింది. కానీ ఈసారి మాత్రం అప్సర ఇచ్చిన స్టిల్ అయితే మామూలుగా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకంటే హాటెస్ట్ ఫోటో కూడా మరొకటి ఉండదు అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ గ్లామర్ షోతో ఈ బ్యూటీ ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X