ఎద అందాలు ఎర వేసిన అర్జున్ రెడ్డి భామ.. బెడ్ మీద ఘాటు ఫోజులు

ఒక్కోసారి కొంతమంది మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటారు. అలా మొదటి సినిమానే హిట్ కొడితే కనుక ఓవర్ నైట్ స్టార్ అవ్వడమే కాకఎన్నో ఆఫర్స్ వస్తుంటాయి. అప్పుడే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఏమాత్రం తప్పటడుగులు వేసిన కెరీర్ మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కూడా దాదాపు అదే తరహాలో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

రొమాన్స్ తో రెచ్చి పోయి

రొమాన్స్ తో రెచ్చి పోయి


అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రతో యువకుల మనసును దోచుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో ట్రెడిషినల్ లుక్ తో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత పూర్తి స్థాయి రొమాన్స్ తో రెచ్చి పోయి షాక్ ఇచ్చింది.

హిట్ సినిమా పడలేదు

హిట్ సినిమా పడలేదు

షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు సౌత్ లో మంచి క్రేజ్ అందుకుంది. ఇక బడా దర్శకుల నుంచి నిర్మాతల నుంచి ప్రశంసలు అందడమే కాకుండా కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ బ్యూటీ తొందరపడకుండా మంచి ఆఫర్స్ అందుకోవాలని అనుకుంది. కానీ అర్జున్ రెడ్డి అనంతరం షాలినికి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు.

ఆ సినిమాలు కూడా

ఆ సినిమాలు కూడా


ఇక ఆమెకు చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తున్నా ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రాలేదు. మహానటి సావిత్రి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అనంతరం ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కూడా కనిపించింది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలు కూడా పెద్ద ఇంప్రెస్ చేయలేదు.

హాట్ ట్రీట్

హాట్ ట్రీట్


ఈ మధ్య కాలంలో అందాలు ఆరబోస్తూ ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోతున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఫొటో షూట్ నిర్వహించగా అందులో మరోమారు రెచ్చిపోయింది. ఎద అందాలు ఆరబోస్తూ షాలిని పాండే ఇచ్చిన హాట్ ట్రీట్ చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమె హాట్ ట్రీట్ అదిరిపోయింది అంటూ నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.

రెండు హిందీ సినిమాలు

రెండు హిందీ సినిమాలు


ఇక చివరగా నిశ్శబ్దం సినిమాలో కనిపించిన షాలిని నెక్స్ట్ మరో రెండు హిందీ సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో పెద్దగా ఆఫర్స్ అయితే లేవు.కనీసం ఆమె పేరు కూడా తెలుగు మీడియా మరిచిపోయిందా అన్నట్టు ఉంది పరిస్థితి. కానీ ప్రస్తుతం జయేష్ భాయ్ జోర్దార్, మహారాజా అనే రెండు హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న షాలిని పాండే కొద్ది రోజులుగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలు చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X