షాలినీ పాండే సైడ్ యాంగిల్.. చూస్తే షాక్ అవుతాం! ఇలాంటి వాటిలో కూడా ముందేనా..?

Recommended Video

Shalini Pandey Shares Her Sensational Pics In Instagram || Filmibeat Telugu

యంగ్ హీరోయిన్స్ అసలు మంత్రమే దర్శక నిర్మాతలను ముగ్గులోకి దింపడం. తమలో దాగున్న గ్లామర్‌ని నేరుగా చూపిస్తారా లేక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తారా అనేది హీరోయిన్ ఇష్టమే గానీ నేటితరం భామల్లో అందాల ఆరబోత అనేది ప్రధానాంశంగా మారింది. ముద్దు సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా పాల్గొనడం, సోయగాల ప్రదర్శనలో వెనుకాడకుండా అడుగులేయడం ఇవే నేటితరం ఫిలిం మేకర్స్‌కి కావాల్సిన క్వాలిటీస్. అందుకే హీరోయిన్స్ కూడా అన్నింటికీ రెడీ అయి తాము సిద్దమే అనే హింట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ కోవలోనే అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే తనలోని సైడ్ యాంగిల్ చూపిస్తూ మాయ చేసింది.

మొదటి సినిమాలోనే రెచ్చిపోయి..

మొదటి సినిమాలోనే రెచ్చిపోయి..

నిజానికి అర్జున్ రెడ్డి సినిమాలోనే రెచ్చిపోయి లిప్‌లాక్స్ చేసేసింది షాలిని పాండే. విజయ్ దేవరకొండ లవర్‌గా ఆమె చేసిన రొమాన్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త లోకాన్ని పరిచయం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాల్లో కూడా ఘాటు ముద్దు సీన్లు పెట్టొచ్చని ప్రూవ్ చేసింది షాలిని పాండేనే. ఈ సినిమాతో షాలిని ఫాలోయింగ్ బాగా పెరిగింది.

బోల్డ్ హీరోయిన్ అని ముద్రపడింది.. కానీ ఏం లాభం?

బోల్డ్ హీరోయిన్ అని ముద్రపడింది.. కానీ ఏం లాభం?

అర్జున్ రెడ్డి చిత్రంలో షాలిని పండించిన రొమాన్స్ కుర్రకారును హుషారెత్తించింది. దీంతో ఆ ఒక్క సినిమాతోనే ఆమె పై బోల్డ్ హీరోయిన్ అనే ముద్ర వేసేశారు. హీరోయిన్ వైపు నుంచి నేటితరం ఆడియన్స్ కోరుకునేది కూడా బోల్డ్ క్యారెక్టరే కాబట్టి.. ఇక షాలిని కెరీర్ బ్రేకులు లేని స్పీడ్ అందుకుంటుందని భావించారు అందరూ. కానీ అందుకు భిన్నంగా ఆమెకు అవకాశాలు తలుపు తట్టలేదు.

తన మార్క్ కనిపించేలా

అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం లేదని షాలిని పాండే అధైర్య పడకుండా సోషల్ మీడియాను నమ్ముకుంది. వెండితెరపై ఛాన్స్ లేకుంటే మాత్రం సామాజిక మాధ్యమాలు లేవా? అన్నట్లుగా నెట్టింట అందాల ఆరబోత షురూ చేసి తన మార్క్ చూపిస్తూ గాలమేయడం స్టార్ట్ చేసేసింది. ఈ మేరకు తాజాగా ఓ డిఫెరెంట్ యాంగిల్ హాట్ పిక్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ షేర్ చేసి సోషల్ మీడియానే షేక్ చేసిందీ ముద్దుల పాప.

మాయలో పడేస్తాను అంటూ

మాయలో పడేస్తాను అంటూ

ఈ పిక్‌లో.. బికినీ టాప్‌తో బ్యూటిఫుల్ పోజిచ్చిన షాలిని 'మాయలో పడేస్తాను' అనే కాప్షన్ పెట్టడంలో ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా హీరోయిన్‌గా తాను వెలిగి పోవడం ఖాయం అని ఇలా చెప్పకనే చెప్పేసింది అర్జున్ రెడ్డి లవర్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రెట్టీ ప్రీతి.. సెక్సీ సైడ్ యాంగిల్

ప్రెట్టీ ప్రీతి.. సెక్సీ సైడ్ యాంగిల్

ఇక ఈ పిక్ చూసిన కుర్రాళ్ళు అస్సలు ఆగడం లేదు. సెక్సీ కామెంట్స్ పెడుతూ హల్చల్ చేసేస్తున్నారు. ఏక్ దమ్ కడక్, ప్రెట్టీ ప్రీతి, అమేజింగ్ పోజ్, హాట్ ఎక్స్‌ప్రెషన్, సెక్సీ సైడ్ యాంగిల్ అంటూ మనసుకు ఏదనిపిస్తే అది చెప్పేస్తున్నారు. ప్రస్తుతం షాలిని.. 100% కాదల్, అగ్ని సిరగుగళ్, గొరిల్లా అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X