Shalini Pandey: అర్జుర్ రెడ్డి భామ అరాచకం.. ఒంటిపై బట్టలు లేకుండా షాకిచ్చిందిగా!
ఒకే ఒక్క సినిమా.. ఓవర్ నైట్ స్టార్ డమ్ పొందింది షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి.. ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ప్రీతిగా షాలినీ పాండే నటించింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక ఈ భామ చేతిలో ప్రస్తుతం సినిమా అవకాశాలు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి అందాల ఆరబోత చేస్తుంది. ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి.
అర్జున్ రెడ్డి పిల్ల షాలినీ పాండే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి క్యారెక్టర్ లో అమాయకపు చూపుతో తన నటనతో, అందంతో యూత్ ను తనవైపుకు తిప్పుకుంది ఈ భామ. ఇక విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూ.. రెచ్చిపోయింది. లిప్ లాక్ సీన్స్ తో పాటు.. ఇంటిమెటెడ్ సీన్స్ లో నటిస్తూ... ఆకట్టుకుంది. ఈ భామకు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది.

ఇక అర్జున్ రెడ్డి సినిమా ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండతో పాటు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు, షాలినీ పాండేకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక వీరికి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక షాలినీ పాండేకు కూడా వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయిందనే చెప్పాలి. ఈ భామ అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది.
విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా చేసిన తర్వాత షాలినీ పాండేకు వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీలో మంచి ఆఫర్లు రాగా.. ఆ రేంజ్ స్థాయి గుర్తింపు రాలేదు. ఇక ఓ వైపు ట్రెడిషనల్ గా... మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తో అర్జున్ రెడ్డి సినిమాలో ఆకట్టుకుంది. ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలు, విషయాలు తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా పంచుకుంటూ ఉంటుంది ఈ భామ.
షాలిని పాండే తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్స్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. తన హాట్ ఫొటోస్ తో అభిమానులను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. వరుస పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కు చలికాలంలో చమటలు పట్టిస్తుంది. షాలినీ పాండే బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ.. నెటిజన్ల మతి పోగొడుతుంది. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఈ భామ రచ్చరేపింది. ఈ భామ ఒంటిపై బట్టలు లేకుండా బోల్డ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
షాలినీ పాండే బ్యాక్ సైడ్ నుంచి ఎలాంటి డ్రెస్ ధరించకుండా దర్శనమిచ్చింది. బ్యాక్ సైడ్ హెయిర్ తప్ప.. ఎలాంటి డ్రెస్ ధరించకుండా దర్శనం ఇవ్వడంతో నెటిజన్స్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ ఫోటో పెట్టిన గంటకే లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం షాలినీ తెలుగులో మరోసారి సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ రేంజు ఫోటోస్ వదులుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











