Shalini Pandey: లోపల ఏం వేసుకోకుండా...జాకెట్ విప్పుతూ అర్జున్ రెడ్డి భామ గ్లామర్ ట్రీట్
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు విజయ్ దేవరకొండ, షాలిని పాండే. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు లవర్ పాత్రలో నటించి.. మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాల అవకాశాలు వచ్చినా... ఎందుకో ఈ భామ నిలదొక్కుకోలేక పోయింది. ఇక ఈ భామ సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...
షాలిని పాండే... గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన మూవీ అర్జున్ రెడ్డి. ఇక ఈ సినిమాలో అర్జున్ రెడ్డి లవర్ గా షాలిని పాండే ప్రీతి క్యారెక్టర్ లో జీవించేసింది. ఈ సినిమాలో షాలిని పాండే అమాయక చూపులతో అర్జున్ రెడ్డికి లవర్ గా నటించింది. ఇక ఈ మూవీతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది. అటూ షాలిని పాండేకు కూడా వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది ఈ భామ. కొన్ని సినిమాల్లో నటించినా... ఈ భామకు అర్జున్ రెడ్డి హిట్ రాలేకపోయింది. దీనితో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండేకు తెలుగు, తమిళం, హిందీలో మంచి ఆఫర్లు వచ్చాయి. మొదటి చిత్రంతోనే షాలినీ పాండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ భామ... ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆశ్చర్యపరిచింది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. అందాల ఆరబోతకు హద్దులేవంటూ దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ భామ.

షాలిని పాండే తన లేటెస్ట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తన హాట్ ఫొటోస్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వరుస పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. మరోవైపు బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతి పోగొడుతుంది. ఇక తాజాగా మరోసారి నెట్టింట అలజడి సృష్టించింది. ఈ భామ బ్రా లేకుండా బోల్డ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రకారును టీజ్ చేసింది.

డెనిమ్ జాకెట్ ధరించి... లోపల ఏం వేసుకోకుండా దర్శనమిచ్చింది షాలినీ పాండే. ఇక జాకెట్ విప్పెస్తూ... బ్రా లేకుండా అందాల విందు చేసింది. ఎద అందాలు చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మరోసారి సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంది. హిందీలోనూ ఒక సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











