బికినీలో అర్జున్ రెడ్డి పాప హాట్ షో.. తడిచిన అందాలతో ఓపెన్ గా!

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ అతి కొద్దిమాత్రమే ఉంటారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ సుందరి షాలినీ పాండే ఒకరు. రౌడీ హీరోగా విజయ్ దేవరకొండను మార్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎలాంటి బేస్ క్రియేట్ చేసుకుందో తెలిసిందే.

బోల్డ్ లవ్ స్టోరీగా వెండితెరపై ఆవిష్కరించిన ఈ సినిమాలో ప్రీతిగా యూత్ మనసును లాగేసుకుంది ముద్దుగుమ్మ షాలినీ పాండే. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ నెస్ తో మరింతగా అట్రాక్ట్ చేస్తూ ఫొటోలు వదులుతోంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ షేర్ చేసి ఆకట్టుకుంది.

Arjun Reddy Shalini Pandey Glamour Pic In Latest Swimming Pool

బోల్డ్ సీన్స్: బోల్డ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే విపరీతమైన క్రేజ్ సంపాదిచుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా షాలిని పాండే ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో త్వరగానే స్టార్ గా మారింది.

రాణించలేక: అయితే బ్యూటిఫుల్ షాలిని పాండేకు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మాత్రం అంతగా ఆకట్టుకునే సినిమాలు రాలేదనే చెప్పుకోవచ్చు. తర్వాత చేసిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు మాత్రం నామ మాత్రంగానే పేరు వచ్చిందనుకోవచ్చు. ఈ సినిమాల్లో షాలిని పాత్రకు గుర్తింపు లభించిన పెద్దగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది.

Arjun Reddy Shalini Pandey Glamour Pic In Latest Swimming Pool

హీరోయిన్ గా ఓకే: ఇక మెయిన్ హీరోయిన్ నుంచి సపోర్టింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది స్టన్నింగ్ భామ షాలిని పాండే. ముఖ్యంగా కీర్తి సురేష్ సూపర్ హిట్ ఫిల్మ్ మహానటిలో కీర్తి సురేష్ కు స్నేహితురాలిగా కనువిందు చేసింది. మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో హీరోయిన్ గా పర్వాలేదనిపించుకుంది.

అనుష్క్ ఫ్రెండ్: సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన 118 సినిమా పర్వాలేదనిపించుకున్న నటిగా షాలిని పాండే కొద్దిరోజులు బిజీగానే కనిపించింది. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక షాలిని చివరిగా తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో యాక్ట్ చేసింది.

Arjun Reddy Shalini Pandey Glamour Pic In Latest Swimming Pool

గ్లామర్ ట్రీట్: తమిళంలో 100% లవ్ సినిమా రీమేక్ లో నటించి అట్రాక్ట్ చేసింది బ్యూటిఫుల్ షాలిని పాండే. ఇందులో గ్లామర్ ఒలకబోసి తమిళ తంబీలను అట్రాక్ట్ చేసింది. అలాగే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది రణ్ వీర్ సింగ్ హీరోగా చేసిన జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో ఒక గృహిణిగా, పిల్లలకు తల్లిగా నటించింది. ఈ సినిమా మహిళల సమస్యలపై తెరకెక్కిన అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది.

తడిచిన అందాలతో: ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా ఎంతో కాలంగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఒలకబోసి కవ్విస్తోన్న బ్యూటిఫుల్ షాలిని పాండే తాజాగా హాట్ పిక్ ఒకటి వదిలింది. ఈ ఫొటోలో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ బికినీలో దర్శనం ఇచ్చింది. నీళ్లలో తన తడిచిన బ్యాక్ అందాలను ఓపెన్ గా చూపిస్తూ కనువిందు చేసింది. వీటిలో తన లెగ్స్ అందాలు అస్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం షాలిని పిక్ వైరల్ నెట్టింట్లో అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X