ఎద అందాలతో షాలినీ పాండే ఓవర్ డోస్.. పైన మొత్తం ఏం లేకుండా చేతులను అడ్డు పెట్టి!

షాలినీ పాండే.. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తొలి సినిమాతోనే సూపర్ పాపులర్ అయి విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి షాలినీ పాండే ఒకరు. తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన షాలినీ పాండేకు ఆ సినిమా లాగే సూపర్ క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం హాట్ నెస్ లో అంతకుమించి అనేలా హద్దు దాటుతోంది.

 స్టార్ హీరోయిన్ గా..

స్టార్ హీరోయిన్ గా..

బోల్డ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే ఏ స్థాయిలో గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది.

వరించని అదృష్టం..

వరించని అదృష్టం..

బ్యూటిఫుల్ షాలినీ పాండేకు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మాత్రం అంతగా ఆకట్టుకునే సినిమా చేయలేదని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలినీ చేసిన చాలా వరకు సినిమాలు ఏదో నామమాత్రంగానే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఆమె అందులో ఆమె పాత్రకు మాత్రం అంతగా గుర్తింపు లభించిన ఆమెను అదృష్టం వరించలేదనే భావించవచ్చు. అయితే శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో..

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో..

షాలినీ పాండే ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ లో కూడా షాలినీ చక్కగా నటించి క్రేజ్ తెచ్చుకుంది. మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో షాలినీ పాత్ర పర్వాలేదనిపించుకుంది.

అనుకున్నంత స్థాయిలో..

అనుకున్నంత స్థాయిలో..

అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన ఈ 118 సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినప్పటికీ షాలినీ పాండే మాత్రం నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది. అయితే శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరగా ఆమె తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించింది.

పద్ధతి గల భార్యగా..

పద్ధతి గల భార్యగా..

ఈ సినిమాల తర్వాత షాలినీ పాండే మళ్లీ తెలుగులో కనిపించింది లేదు. షాలినీ పాండే తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అలరించింది. తమిళంలో 100% లవ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. హిందీలో యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ సరసన జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో ఒక గృహిణిగా అలరించింది షాలినీ పాండే. ఇందులో రణ్ వీర్ సింగ్ కు పద్ధతైన భార్యగా నటించి ఆకట్టుకుంది.

 అందాలతో అట్రాక్ట్ చేస్తూ..

అందాలతో అట్రాక్ట్ చేస్తూ..

దీపిక పదుకొణె భర్త రణ్ వీర్ సింగ్ తో షాలినీ పాండే జోడి కట్టిన ఈ జయేశ్ భాయ్ జోర్దార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అమ్మాయిల ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ వంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం షాలినీ పాండే తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బికినీ, పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తుంది.

పైన అలాగే వదిలేసి యమ హాట్ గా..

హాట్ ఫొటోలు, వర్కౌట్ వీడియోలతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే షాలినీ పాండే.. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్న షాలినీ పాండే తన ఎద అందాలను హద్దు లేకుండా ప్రదర్శించింది. అయితే తన ఎద అందాలను చేతులతో కవర్ చేస్తూ ఈ వాలెంటైన్ వీక్ కు కొంచెం స్పార్క్ జోడిద్దాం అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే మరో పిక్ లో వయెలెట్ బ్లౌజ్ ధరించిన షాలినీ పైన అందాలను అలాగే వదిలేసి పోజు ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ పిక్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X