ఎద నుంచి థైస్ వరకు అంతా చూపించేసిన షాలిని పాండే.. అలాంటి హాట్ పోజులతో ఘోరంగా!

తెలుగు లవ్ స్టోరీ సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం యువతకు ఎంతో నచ్చింది. పోస్టర్ విడుదల నుంచి కాంట్రవర్సీ ఎదుర్కున్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక ఈ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే కూడా సూపర్ క్రేజ్ అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ చూడకపోయినప్పటికి కూడా గ్లామర్ తో మాత్రమే ఈ బ్యూటీ కుర్రాళ్లను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఆకట్టుకునే ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది.

విపరీతమైన ఫ్యాన్ బేస్..

విపరీతమైన ఫ్యాన్ బేస్..

షాలినీ పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తొలి సినిమాతోనే సూపర్ పాపులర్ అయి విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి షాలినీ పాండే ఒకరు. తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన షాలిని పాండేకు ఆ సినిమా లాగే సూపర్ క్రేజ్ అందుకుంది.

పాత్రకు గుర్తింపు..

పాత్రకు గుర్తింపు..

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది బ్యూటిఫుల్ షాలిని పాండే. అయితే ఆ సినిమా తర్వాత అంతటి రేంజ్ లో సక్సెస్ చూడలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని చేసిన చాలా వరకు సినిమాలు ఏదో మాములుగానే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అందులో ఆమె పాత్రకు మాత్రం అంతగా గుర్తింపు లభించినప్పటికీ పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయంది.

 గ్లామర్ రోల్స్ కాకుండా..

గ్లామర్ రోల్స్ కాకుండా..

శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా షాలిని కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ లో కూడా షాలిని పాండే చక్కగా నటించి క్రేజ్ తెచ్చుకుంది.

 సినిమాటోగ్రాఫర్ తెరకెక్కించిన..

సినిమాటోగ్రాఫర్ తెరకెక్కించిన..

గ్లామరస్ బ్యూటి షాలిని పాండే మహానటి చిత్రం తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో షాలిని పాత్ర పర్వాలేదనిపించుకుంది. అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన ఈ 118 సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినప్పటికీ షాలిని పాండే మాత్రం నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది.

తెలుగులో చివరిగా ఆ సినిమాల్లో..

తెలుగులో చివరిగా ఆ సినిమాల్లో..

ఇక తెలుగులో ప్రస్తుతం శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా ఆమె తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాల తర్వాత షాలినీ పాండే మళ్లీ తెలుగులో కనిపించింది లేదు. షాలినీ పాండే తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అలరించింది.

 ప్రయోగాత్మక చిత్రంగా..

ప్రయోగాత్మక చిత్రంగా..

షాలిని పాండే తమిళంలో 100% లవ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. హిందీలో యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ సరసన జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో ఒక గృహిణిగా అలరించింది షాలినీ పాండే. ఇందులో రణ్ వీర్ సింగ్ కు పద్ధతైన భార్యగా నటించి ఆకట్టుకుంది. రణ్ వీర్ సింగ్ తో షాలిని పాండే జోడి కట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అమ్మాయిల ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ వంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.

అలాంటి పోజుల్లో ఎద నుంచి థైస్ వరకు..

ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం షాలిని పాండే తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బికినీ, పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తుంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్న షాలిని పాండే తన ఎద అందాలను హద్దు లేకుండా ప్రదర్శించింది. కింద కూర్చుని వివిధ యాంగిల్స్ లో పోజులిస్తూ ఎద నుంచి థైస్ వరకు అన్నీ అందాలను చూపించింది. ఫలితంగా ఈ పిక్స్ నెటిజన్స్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X