ఉబికివస్తున్న ఎద అందాలతో షాలిని పాండే: బికినీకి మించి నెవ్వర్ బిఫోర్ ఎక్స్‌పోజింగ్

షాలినీ పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే తెగ పాపులర్ అయి విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఈ స్టన్నింగ్ బ్యూటి షాలినీ పాండే ఒకరు. తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన షాలినీ పాండేకు ఆ సినిమా లాగే సూపర్ క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ నెస్ తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటి తాజాగా హీట్ పెంచే హాట్ పిక్స్ వదిలింది.

బోల్డ్ సన్నివేశాల్లో

బోల్డ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే ఏ స్థాయిలో గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

 shalini1

వరించని అదృష్టం

బ్యూటిఫుల్ షాలినీ పాండేకు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మాత్రం అంతగా ఆకట్టుకునే సినిమాలు రాలేదనే చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలినీ చేసిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు మాత్రం నామ మాత్రంగానే పేరు వచ్చిందనుకోవచ్చు. ఆమె అందులో ఆమె పాత్రకు మాత్రం అంతగా గుర్తింపు లభించిన ఆమెను అదృష్టం వరించలేదు.

గ్లామర్ కాకుండా

అయితే శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా అలాంటి కీలక పాత్రలు పోషిస్తూ క్రేజ్ తెచ్చుకుంది.

 shalini1

కొంతకాలం బిజీగా

మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది స్టన్నింగ్ బ్యూటి శాలినీ పాండే. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినప్పటికీ షాలినీ పాండే మాత్రం నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది.

హాట్ ట్రీట్

ఇక శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా ఆమె తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించింది. తమిళంలో 100% లవ్ రీమేక్ లో మెయిన్ హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో హాట్ ట్రీట్ అందించి ఎంతగానో ఆకర్షించింది.

 shalini1

ఉబికివస్తున్న సోకులతో..

ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న గ్లామరస్ బ్యూటి శాలిని పాండే సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలు, వీడియోలతో అట్రాక్ట్ చేస్తూనే ఉంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలింది. బ్లాక్ డ్రెస్ వేసుకున్న శాలిని అద్దం ముందు వయ్యారంగా నిల్చుని తన ఉబికి వస్తున్న ఎద అందాలను ప్రదర్శించింది. ఈ టైట్ డ్రెస్సులో ముందుకు వంగి మరి ఎద సోకుల విందు చేసింది. అలాగే హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో బికినీకి మించిన రేంజ్ లో అందాలను ఆరబోసింది.

 shalini1

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X