బ్రాలో ఎగిసిపడే ఎద అందాలతో షాలిని పాండే.. అలాంటి పోజుల్లో నాభి, నడుము ఒంపులు చూపిస్తూ!
టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ అతి కొద్దిమాత్రమే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ సుందరి షాలిని పాండే ఒకరు. విజయ్ దేవరకొండను రౌడీ హీరోగా మార్చిన అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే విపరీతమైన క్రేజ్ అందుకుంది. బోల్డ్ లవ్ స్టోరీగా వెండితెరపై ఆవిష్కరించిన ఈ సినిమాలో ప్రీతిగా యూత్ మనసును లాగేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతకుమించిన హాట్ నెస్ తో సినిమాలో కంటే ఎక్కువగా యువత మనసులను అల్లకల్లోలం చేస్తోంది. ఆమె వదిలిన తాజా ఫొటోలపై ఓ లుక్కేస్తే!
ఊహించని విధంగా:బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా విడుదలైన మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా షాలిని పాండే ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

వరుసగా ఆఫర్లు:చేసిన తొలి సినిమా అర్జున్ రెడ్డితో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకుని స్టార్ గా మారింది షాలిని పాండే. అయితే ఈ సినిమా తర్వాత ముద్దగుమ్మ శాలిని పాండేకు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ అవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.

సక్సెస్ కాలేక:షాలిని పాండే చేసిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు మాత్రం నామ మాత్రంగానే పేరు వచ్చిందనుకోవచ్చు. ఈ సినిమాల్లో షాలిని పాత్రకు గుర్తింపు లభించిన పెద్దగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది.

118లో అలా:ఇక మెయిన్ హీరోయిన్ నుంచి సపోర్టింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది స్టన్నింగ్ భామ షాలిని పాండే. ముఖ్యంగా కీర్తి సురేష్ సూపర్ హిట్ ఫిల్మ్ మహానటిలో కీర్తి సురేష్ కు స్నేహితురాలిగా కనువిందు చేసింది. మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా అలరించింది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో హీరోయిన్ గా పర్వాలేదనిపించుకుంది.

చివరిగా ఆ చిత్రం:సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన 118 సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న నటిగా షాలిని పాండే కొద్దిరోజులు బిజీగానే కనిపించింది. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక షాలిని చివరిగా తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా ముఖ్య పాత్రలో ఒదిగిపోయింది.

ఎగిసే ఎద అందాలు:ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అంతకుమించిన హాట్ ట్రీట్ అందిస్తోంది షాలిని పాండే. ఈ ముద్దుగుమ్మ తాజాగా రెడ్ కలర్ బ్రా, పాయింట్ వేసుకుని సూపర్ హాట్ లుక్స్ ఇచ్చింది. ఇందులో ఉప్పొంగుతున్న ఆమె ఎద అందాలు కనువిందు చేయగా.. నడుముకు చైన్ పెట్టుకుని నాభి అందాలను చాలా ఘాటుగా చూపించింది. అలాగే మత్తెక్కేలా చూస్తున్న ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











