బీచ్‌లో అతి చిన్న నిక్కరుతో షాలిని పాండే.. బికినీకి మించి అంతా కనిపించేలా ఘాటుగా!

తెలుగు లవ్ స్టోరీ సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం యువతకు ఎంతో నచ్చింది. పోస్టర్ విడుదల నుంచే కాంట్రవర్సీ ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటి షాలిని పాండే. ప్రస్తతం తెలుగు సినిమాలు పెద్దగా చేయని ఈ గ్లామరస్ భామ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలు, వీడియోలతో అదరగొడుతోంది.

అలాంటి రేంజ్ లో:అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది ముద్దుగుమ్మ షాలిని పాండే. చేసిన మొదటి సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ అందుకుంది ఈ బ్యూటి. అంతేకాకుండా యువతలో క్రష్ లిస్టులో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అంతటి రేంజ్ లో సక్సెస్ చూడలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

Arjun Reddy Shalini Pandey Stunning Look At Latest Beach Video

రాని గుర్తింపు:అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే చేసిన చాలా వరకు సినిమాలు ఏదో మాములుగానే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కానీ అందులో ఆమె పాత్రకు మాత్రం పెద్దగా గుర్తింపు వచ్చింది లేదు. శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుని డేర్ చేసిందనే చెప్పుకోవాలి.

హీరోయిన్ కు వచ్చే క్రేజ్:కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు స్నేహితురాలిగా స్టన్నింగ్ బ్యూటి షాలిని పాండే కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్రలో ఒదిగిపోయిన శాలిని నటనకు మంచి మార్కులు పడినప్పటికీ పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ తో నటనపరంగా ఆకట్టుకున్న ఒక హీరోయిన్ కు వచ్చే క్రేజే రాలేదనె చెప్పాలి.

Arjun Reddy Shalini Pandey Stunning Look At Latest Beach Video

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ:గ్లామరస్ బ్యూటి షాలిని పాండే మహానటి చిత్రం తర్వాత మళ్లీ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ద్వారా కూడా షాలినికి అంతగా పాపులారిటీ దక్కలేదు. అనంతరం నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో షాలిని హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

పెద్దగా కనపడని బ్యూటి:118 మూవీ తర్వాత బ్యూటిఫుల్ శాలినీ పాండే రాజ్ తరుణ్ సరసన ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటిఫుల్ షాలినికి హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాలేదు. నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగు చిత్రాల్లో షాలిని పాండే పెద్దగా కనిపించలేదనే చెప్పుకోవాలి.

Arjun Reddy Shalini Pandey Stunning Look At Latest Beach Video

బీచ్‌లో బుల్లి నిక్కరులో:సినిమాల పరంగా తెలుగులో కనిపించని షాలిని పాండే సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా అభిమానులు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది. నిత్యం హాట్ పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా అతి చిన్న నిక్కరు, బ్రా మాత్రమే వేసుకుని బీచ్ లో సందడి చేస్తూ కనిపించింది షాలిని. ఇందులో ఆమె నాభి, నడుము, థైస్ అందాలు చాలా ఘాటుగా కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియో వైరల్ గా మారాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X