అందాల వల వేస్తున్న షాలినీ పాండే.. బ్రాలో అలా పడుకుని మొత్తం చూపించేసిందిగా!

షాలినీ పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే తెగ పాపులర్ అయి విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఈ స్టన్నింగ్ బ్యూటి షాలినీ పాండే ఒకరు. తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన షాలినీ పాండేకు ఆ సినిమా లాగే సూపర్ క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ నెస్ తో రచ్చ చేస్తుంది. తాజాగా తన అందాలతో కుర్రకారుకు వలేసి మరి తనవైపుకు తిప్పుకుంటోంది.

బోల్డ్ సన్నివేశాల్లో..

బోల్డ్ సన్నివేశాల్లో..

బోల్డ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే ఏ స్థాయిలో గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది.

నామ మాత్రంగా పేరు..

నామ మాత్రంగా పేరు..

బ్యూటిఫుల్ షాలినీ పాండేకు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మాత్రం అంతగా ఆకట్టుకునే సినిమాలు రాలేదనే చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలినీ చేసిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు మాత్రం నామ మాత్రంగానే పేరు వచ్చిందనుకోవచ్చు. ఆమె అందులో ఆమె పాత్రకు మాత్రం అంతగా గుర్తింపు లభించిన ఆమెను అదృష్టం వరించలేదనే భావించవచ్చు. అయితే శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది.

షావుకారు జానకిగా..

షావుకారు జానకిగా..

షాలినీ పాండే ముఖ్యంగా కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ లో కూడా షాలినీ చక్కగా నటించి క్రేజ్ తెచ్చుకుంది. మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో షాలినీ పాత్ర పర్వాలేదనిపించుకుంది.

ఇద్దరి లోకం ఒకటే..

ఇద్దరి లోకం ఒకటే..

అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన ఈ 118 సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినప్పటికీ షాలినీ పాండే మాత్రం నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది. అయితే శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరగా ఆమె తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించింది.

కాంట్రవర్సీ హీరోతో..

కాంట్రవర్సీ హీరోతో..

ఈ సినిమాల తర్వాత షాలినీ పాండే మళ్లీ తెలుగు చిత్రసీమలో కనిపించింది లేదు. షాలినీ పాండే తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అలరించింది. తమిళంలో 100% లవ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. హిందీలో ఇటీవల కాంట్రవర్సీ పాలైన రణ్ వీర్ సింగ్ సరసన జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో ఒక గృహిణిగా అలరించింది షాలినీ పాండే. ఇందులో రణ్ వీర్ సింగ్ కు పద్ధతైన భార్యగా నటించి ఆకట్టుకుంది.

 అమ్మాయిల ప్రెగ్నెన్సీ..

అమ్మాయిల ప్రెగ్నెన్సీ..

దీపిక పదుకొణె భర్త రణ్ వీర్ సింగ్ తో షాలినీ పాండే జోడి కట్టిన ఈ జయేశ్ భాయ్ జోర్దార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అమ్మాయిల ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ వంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం షాలినీ పాండే తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బికినీ, పొట్టి డ్రెస్సుల్లో, బ్రాలో అందాలను ఆరబోస్తుంది.

 బ్లూ కలర్ బ్రాలో పడుకుని..

బ్లూ కలర్ బ్రాలో పడుకుని..

హాట్ ఫొటోలు, వర్కౌట్ వీడియోలతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే షాలినీ పాండే.. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లూ కలర్ బ్రా వేసుకున్న శాలినీ పాండే వలపై పడుకుని సూపర్ హాట్ పోజు ఇచ్చింది. ఆ వలలో హ్యాట్ పెట్టుకుని సేద తీరుతూనే మరోవైపు ఎద, నడుము అందాలను ఆరబోసింది. మరొక ఫొటోలో పెట్ డాగ్ ను ముద్దాడుతూ థైస్ షో చేయగా.. ఇంకో దాంట్లో తన బ్యాక్ అందం ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X