Ashu reddy బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ.. ఓ రేంజ్‌లో అందాల ఆరబోత!
అషు రెడ్డి సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోస్తున్న కారణంగా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా అవకాశాలు కూడా అందుకుంటోంది. అషు రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో పాటు రెండు రాష్ట్రాల్లో కూడా తన పేరు మారుమ్రోగేలా ఏదో ఒకటి చేస్తోంది. నిజానికి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ.. అషు రెడ్డి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సుందరాంగి ఏకంగా బ్రా ధరించి హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అమెరికా వెళ్లి
నిజానికి అషు రెడ్డి సోషల్ మీడియా వల్ల పాపులర్ అయింది. ఆమె చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో డబ్స్ మాష్ రోజుల్లోనే ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఫలితంగా అషుకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మరింత పాపులర్ అయిపోయింది. ఇక అలా అవకాశాలు వస్తున్నాయి అనుకున్న సమయంలోనే అషు రెడ్డి అమెరికా వెళ్ళిపోయింది.

ఫినాలేకు చేరకుండా
అయినా సినిమాల్లో మెరవాలని మళ్లీ ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుని తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారివరుసగా షోలు చేస్తూ తెగ హడావిడి చేసేస్తోంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా అషు రెడ్డి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సెన్సార్ లేకపోవడంతో గట్టిగా బోల్డ్ కంటెంట్ చూపించారు. అయితే ఆమె ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయిపోయింది.

మరింతగా
ఇక సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే రచ్చ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే అషు ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది.

వీడియోలు వదులుతూ
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు వదులుతూ ఆసక్తి రేకెత్తేఇస్తోంది. అదీ కకాక ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ ఒకరకంగా హల్‌చల్ చేస్తోందని చెప్పాలి.

పెద్ద ఎత్తున
ఇక అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం బ్రాతో స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆ ఫోటీలను షేర్ చేసింది. అంతేకాక దుబాయ్ పూల్లో ఉన్నట్టుగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఇక అషు రెడ్డి వదిలిన ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











