Ashu Reddy అషురెడ్డి ఘాటు అందాలు.. మితి మీరిన బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ షో
ఒకప్పుడు టిక్ టాక్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీల్స్ చేసి హీరోయిన్లుగా మారిన చాలామంది అప్పట్లో టిక్ టాక్ లో అదరగొట్టారు. అలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినవారిలో అషురెడ్డి ఒకరు.
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది. ఎప్పుడు వివాదాల్లోనే ఉండే ఈ భామ ఆ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ ఆరోపణలు ఆగాయి. ఇక అప్పటినుంచి అషు చాలా రేర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తుంది.

ఇక అందాల ఆరబోతకు ఈ ముద్దుగుమ్మ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. చిట్టి పొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో హీట్ ఎక్కించడమే అమ్మడు పనిగా పెట్టుకుంది అని చెప్పొచ్చు. గతంలో కొంచెం బొద్దుగా ఉండే అషు ఈ మధ్య బక్కచిక్కి గ్లామర్ గా కనిపిస్తుంది.

ఇక ఇంకేముంది చిన్న చిన్న బట్టలలో అందలాను బంధించి కుర్రకారుకు కునుకే లేకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అమ్మడు వర్షం పడుతున్న కుర్రాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మునుపెన్నడూ లేని హాట్ లుక్ లో అమ్మడు మత్తెక్కిస్తోంది. ఎద అందాలను ఎరగా వేసి.. తడి జుట్టుతో .. కొంటె చూపుతో కవ్విస్తూ మతులు పోగొడుతుంది. ఆమెను ఇలా చేస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులే అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. దేవుడా ఇంత అందం చూసి తట్టుకోవడం కష్టమే అని కొందరు.. అసలు బట్టలు వేసుకోవడం మర్చిపోయావా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అషు హీరోయిన్ గా కమిట్ అయిన సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











